Sat 11:29 ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు లీగల్ నోటీసులు పంపిన భానుప్రకాశ్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక Read full story
Sat 11:27 ప్రసవం తర్వాత పొట్ట తగ్గట్లేదా?.. ఈ సింపుల్ వ్యాయామాలు ట్రై చేయండి! ప్రసవం తర్వాత పొట్ట తగ్గకపోవడంతో మహిళల ఆందోళన శరీరం పూర్తిగా కోలుకున్నాకే వ్యాయామాలు చేయాలని సూచన తన అనుభవాలు పంచుకున్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి శ్వాస, గ్లూట్ బ్రిడ్జెస్ వంటి సులభమైన వ్యాయామాలతో ప్రారంభించాలని సలహా ప్రతి ఒక్కరి శరీరం భిన్నం.. ఇతరులతో పోల్చుకోవద్దని హితవు Read full story
Sat 11:22 అమెరికాలో సైంటిస్టుల మిస్టరీ మరణాలు.. కుట్రా? యాదృచ్ఛికమా? 2023 నుంచి 10 మంది శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు మృతుల్లో ఎక్కువ మంది అణు, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నవారే దీని వెనుక కుట్ర కోణం ఉందేమోనని దర్యాప్తు చేస్తున్నామన్న ట్రంప్ ప్రభుత్వ ప్రకటనతో ఈ మిస్టరీపై పెరిగిన ఉత్కంఠ Read full story
Sat 11:07 అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. ఎవరినీ వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దీక్ష తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని నిరసన ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ Read full story
Sat 10:59 ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఎక్కడుందంటే..? ఓటమి అన్నది లేకుండా టాప్ లో పంజాబ్ కింగ్స్ నాలుగు విజయాలు, మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఆర్సీబీ ఒక్క విజయం కూడా లేకుండా అట్టడుగున కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ రేసు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సన్‌రైజర్స్, చెన్నై Read full story
Sat 10:32 పుచ్చకాయల్లో రంగుల మోసం.. మీరు తినేది అసలైనదేనా? పుచ్చకాయలను ఎర్రగా మార్చేందుకు రసాయనాల వినియోగం కల్తీని గుర్తించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన ప్రత్యేక వీడియో దూదితో రుద్దితే రంగు అంటితే అది నకిలీ పుచ్చకాయ అని నిర్ధారణ కల్తీ పండ్లతో కడుపునొప్పి, వాంతులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు కొనేటప్పుడు బరువు, శబ్దం, మచ్చ చూసి మంచి కాయను గుర్తించవచ్చు Read full story
Sat 10:29 ‘అమ్మా, నేను పాసయ్యాను’.. అంటూ బాలిక కన్నీళ్లు.. నెట్టింట మనసుల్ని గెలుస్తున్న వీడియో తల్లికి ఫోన్ చేసి "అమ్మా, నేను పాసయ్యాను" అంటూ భావోద్వేగం ఉచిత విద్య అందిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌ను హత్తుకుని ఏడ్చేసిన బాలిక ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ బాలిక పట్టుదల, పోలీస్ సేవపై నెటిజన్ల ప్రశంసల వర్షం Read full story
Sat 10:26 ఒక్క లైక్‌తో రచ్చ.. నా వల్లే కోహ్లీ ఇబ్బంది పడ్డారు: జర్మన్ బ్యూటీ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో రచ్చ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు తొలుత సంతోషపడ్డా, తర్వాత కోహ్లీని చూసి జాలిపడ్డానన్న లిజ్‌లాజ్ తాను ఆర్సీబీకి పెద్ద అభిమానినని వెల్లడించిన ఇన్‌ఫ్లుయెన్సర్ కోహ్లీ లైక్ చేసిన విషయం వార్తల ద్వారానే తెలిసిందన్న లిజ్‌లాజ్ Read full story
Sat 10:24 రష్యా చమురుపై అమెరికా యూటర్న్.. మరో నెల రోజులు ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం! మే 16 వరకు కొనసాగనున్న ఆంక్షల మినహాయింపు భారత రిఫైనరీలకు భారీ ఊరట.. దిగుమతులకు మార్గం సుగమం అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల నియంత్రణకే ఈ నిర్ణయం రెండు రోజుల క్రితం పొడిగింపు లేదన్న యూఎస్ ట్రెజరీ Read full story
Sat 10:00 నాసిక్ బాబాను కాపాడేందుకే టీసీఎస్ కేసు.. నిందితురాలి కుటుంబం సంచలన ఆరోపణ పరారీలో ఉన్న నిదా ఖాన్ గర్భవతి అని చెబుతున్న తల్లిదండ్రులు తమ అంతర్గత ఛానెళ్లలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్న టీసీఎస్ కేసుపై అంతర్గత విచారణకు ప్యానెల్ ఏర్పాటు.. నిందితుల సస్పెన్షన్ నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనన్న కంపెనీ Read full story