Sat 10:26 ఒక్క లైక్‌తో రచ్చ.. నా వల్లే కోహ్లీ ఇబ్బంది పడ్డారు: జర్మన్ బ్యూటీ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో రచ్చ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు తొలుత సంతోషపడ్డా, తర్వాత కోహ్లీని చూసి జాలిపడ్డానన్న లిజ్‌లాజ్ తాను ఆర్సీబీకి పెద్ద అభిమానినని వెల్లడించిన ఇన్‌ఫ్లుయెన్సర్ కోహ్లీ లైక్ చేసిన విషయం వార్తల ద్వారానే తెలిసిందన్న లిజ్‌లాజ్ Read full story
Sat 10:24 రష్యా చమురుపై అమెరికా యూటర్న్.. మరో నెల రోజులు ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం! మే 16 వరకు కొనసాగనున్న ఆంక్షల మినహాయింపు భారత రిఫైనరీలకు భారీ ఊరట.. దిగుమతులకు మార్గం సుగమం అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల నియంత్రణకే ఈ నిర్ణయం రెండు రోజుల క్రితం పొడిగింపు లేదన్న యూఎస్ ట్రెజరీ Read full story
Sat 10:00 నాసిక్ బాబాను కాపాడేందుకే టీసీఎస్ కేసు.. నిందితురాలి కుటుంబం సంచలన ఆరోపణ పరారీలో ఉన్న నిదా ఖాన్ గర్భవతి అని చెబుతున్న తల్లిదండ్రులు తమ అంతర్గత ఛానెళ్లలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్న టీసీఎస్ కేసుపై అంతర్గత విచారణకు ప్యానెల్ ఏర్పాటు.. నిందితుల సస్పెన్షన్ నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనన్న కంపెనీ Read full story
Sat 09:57 'సుస్వాగతం'లో సౌందర్యను వద్దన్న పవన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! 'సుస్వాగతం' చిత్రంలో హీరోయిన్‌గా తొలి ఛాయిస్ సౌందర్య ఆమె గొప్ప నటి అని, ఆమెతో పోటీపడి నటించలేనేమోనని భావించిన పవన్ పవన్ సూచనతో హీరోయిన్‌గా దేవయాని ఎంపిక ఈ సినిమాతోనే పవన్‌కు 'పవర్ స్టార్' బిరుదు.. ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ అప్పట్లోనే సుమారు రూ.6 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించిన చిత్రం Read full story
Sat 09:55 పూణె ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం.. రద్దయిన విమాన సర్వీసులు! భారత వాయుసేన విమానానికి ప్రమాదం గంటల తరబడి నిలిచిపోయిన విమాన సర్వీసులు ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు సంస్థల విమానాల రద్దు ప్రమాదం తర్వాత రన్‌వేను పునరుద్ధరించిన అధికారులు Read full story
Sat 09:32 మెలోనీ బుగ్గపై మాక్రాన్ ముద్దు... సోషల్ మీడియాలో వీడియో వైరల్! పారిస్‌లో భేటీ అయిన ఫ్రాన్స్, ఇటలీ అధినేతలు ఇరువురి ఆలింగనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ వారి బాడీ లాంగ్వేజ్‌పై నెటిజన్ల భిన్న స్పందనలు ఇరాన్, హార్ముజ్ జలసంధి అంశాలపై సాగిన అసలు చర్చలు Read full story
Sat 09:30 పాక్ మధ్యవర్తిత్వంతో మరో దఫా చర్చలు.. తగ్గుముఖం పట్టనున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు! ఇస్లామాబాద్‌లో సోమవారం అమెరికా, ఇరాన్ మధ్య కీలక చర్చలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఊపందుకున్న దౌత్య యత్నాలు పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ఖతర్, టర్కీ ప్రశంసలు Read full story
Sat 09:21 బుధవారమే డెడ్‌లైన్.. ఒప్పందం కుదరకుంటే మళ్లీ బాంబులే: ట్రంప్ డీల్ కుదరకుంటే మళ్లీ బాంబుల దాడులు తప్పవని హెచ్చరిక ట్రంప్ వాదనలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్ యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ Read full story
Sat 09:17 దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్! హైదరాబాద్‌లో దోమతెర కప్పుకుని విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గార్డులకు కనీస సౌకర్యాలు కల్పించరా? అని నెటిజన్ల ప్రశ్న సెక్యూరిటీ గార్డుల దుస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ Read full story
Sat 08:42 వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు వరంగల్‌లో రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య కామారెడ్డిలో అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు రెండు ఘటనల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story