Sat 09:21 బుధవారమే డెడ్‌లైన్.. ఒప్పందం కుదరకుంటే మళ్లీ బాంబులే: ట్రంప్ డీల్ కుదరకుంటే మళ్లీ బాంబుల దాడులు తప్పవని హెచ్చరిక ట్రంప్ వాదనలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్ యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ Read full story
Sat 09:17 దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్! హైదరాబాద్‌లో దోమతెర కప్పుకుని విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గార్డులకు కనీస సౌకర్యాలు కల్పించరా? అని నెటిజన్ల ప్రశ్న సెక్యూరిటీ గార్డుల దుస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ Read full story
Sat 08:42 వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు వరంగల్‌లో రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య కామారెడ్డిలో అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు రెండు ఘటనల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Sat 08:40 మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత.. మేలో 8,000 మంది ఇంటికి! మే 20న తొలి విడత లేఆఫ్స్‌కు సిద్ధమైన సోషల్ మీడియా దిగ్గజం మెటా మొదట 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం 2022-23 తర్వాత కంపెనీలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరిన్ని తొలగింపులు ఉండే అవకాశం Read full story
Sat 08:22 అమెరికా దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్ హెచ్చరిక హర్మూజ్‌పై నౌకా దిగ్బంధనం కొనసాగిస్తామన్న ట్రంప్ దిగ్బంధనం ఎత్తేయకుంటే జలసంధిని మళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిక వాణిజ్య నౌకల కోసం మార్గం తెరిచామంటూ ఇరాన్ ప్రకటన సోషల్ మీడియా కాదు, క్షేత్రస్థాయే నిర్ణయిస్తుందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ Read full story
Sat 08:20 జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు: నాలుగేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన రాహిల్ లొంగిపోయిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరు 2022లో జరిగిన ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతి ప్రమాదం తర్వాత దుబాయ్‌కు పారిపోయిన రాహిల్ Read full story
Sat 08:04 ఓటర్ల జాబితా వివాదం: సోనియా గాంధీపై కేసు.. నేడు ఢిల్లీ కోర్టులో విచారణ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో పేరు చేర్చారన్న ఆరోపణలు సోనియా గాంధీపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ పిటిషనర్ వాదనలు పూర్తి.. సోనియా తరఫు న్యాయవాది వాదనల కొనసాగింపు ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, నిరాధారమని కొట్టిపారేసిన సోనియా గాంధీ Read full story
Sat 08:04 తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. మే నెలలోనే ఎన్నికలు? ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల జారీ మే నెలలోనే పోలింగ్ నిర్వహించేందుకు వేగంగా కసరత్తు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో ముందుకు సాగుతున్న ప్రక్రియ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికలు Read full story
Sat 09:30 అమెరికాకు యురేనియం ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్ అమెరికాకు యురేనియం బదిలీ చేసే ప్రసక్తే లేదన్న ఇరాన్ పాత ఒప్పందం ప్రకారమే హర్మూజ్ జలసంధిలో నౌకలకు అనుమతి అమెరికా నావికా దిగ్బంధనంపై తీవ్రంగా స్పందించిన టెహ్రాన్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చల కొనసాగింపు Read full story
Sat 07:47 తెరుచుకున్న హర్మూజ్.. కానీ షరతులు విధించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హర్మూజ్ జలసంధిని తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన కొత్త నిబంధనలు జారీ చేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సైనిక నౌకలకు ప్రవేశం లేదని.. పౌర నౌకలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ ఇరాన్ ప్రభుత్వ ప్రకటనపై ఆ దేశ మీడియాలోనే భిన్నాభిప్రాయాలు జలసంధి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు Read full story