ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తేజస్వీ సూర్య వ్యాఖ్యలు... బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ
    Fri 15:41

    తేజస్వీ సూర్య వ్యాఖ్యలు... బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ

    • తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడని ఆగ్రహం
    • తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వీ డిమాండ్
    • బీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు... మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్
    Fri 15:33

    పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు... మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్

    • పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కలకలం
    • మరో స్టాండప్ కమెడియన్ రఫీక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    • బెయిల్‌పై విడుదలైన కమెడియన్ అనుదీప్ క‌టికాల‌
    • వ్యక్తిగత విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు
    Read full story
  • తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా?: జగన్ పై గౌతు శిరీష ఫైర్
    Fri 15:23

    తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా?: జగన్ పై గౌతు శిరీష ఫైర్

    • మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదమన్న గౌతు శిరీష 
    • ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ మహిళా పక్షపాతి కాదని విమర్శలు
    • వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ ప్రభుత్వం కాపాడిందని ఆరోపణ
    • అమరావతి మహిళలను వేధించిన చరిత్ర వైసీపీది అంటూ ఆగ్రహం
    Read full story
  • యూరప్ పర్యటనకు జగన్‌కు గ్రీన్ సిగ్నల్: 25 రోజుల విదేశీ యాత్రకు సీబీఐ కోర్టు అనుమతి
    Fri 15:22

    యూరప్ పర్యటనకు జగన్‌కు గ్రీన్ సిగ్నల్: 25 రోజుల విదేశీ యాత్రకు సీబీఐ కోర్టు అనుమతి

    • యూకేతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించనున్న జగన్
    • కుటుంబంతో కలిసి 25 రోజుల పాటు విదేశీ పర్యటన
    • పర్యటన వివరాలు, కాంటాక్ట్ నెంబర్లు సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశం
    Read full story
  • ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌కు బాంబు బెదిరింపు
    Fri 15:14

    ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌కు బాంబు బెదిరింపు

    • మెట్రో స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
    • పోలీసులకు సమాచారం అందించిన మెట్రో సిబ్బంది
    • తనిఖీలు నిర్వహించగా లభ్యం కాని అనుమానాస్పద వస్తువులు
    Read full story
  • రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ ఎక్సైజ్ సీఐ
    Fri 15:12

    రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ ఎక్సైజ్ సీఐ

    • కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ
    • రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
    • కల్లు దుకాణం తరలింపునకు లంచం డిమాండ్ చేసిన సీఐ సత్యనారాయణ
    • సీఐని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు
    Read full story
  • తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..!
    Fri 15:09

    తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..!

    • తెలంగాణలో దుమారం రేపుతున్న తేజస్వి సూర్య వ్యాఖ్యలు
    • క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి పొన్నం లేఖ
    • చట్టసభల్లో సభ్యులు మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదన్న డీజీపీ
    Read full story
  • వినోద్ కాంబ్లీకి ఏమైంది?.. స్నేహితుడి ఆందోళన.. ఖండించిన భార్య!
    Fri 15:06

    వినోద్ కాంబ్లీకి ఏమైంది?.. స్నేహితుడి ఆందోళన.. ఖండించిన భార్య!

    • భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై భిన్న కథనాలు
    • ఆయనకు బ్రెయిన్‌లో క్లాట్ ఉందని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని స్నేహితుడి ఆందోళన
    • ఈ వార్తలను పూర్తిగా ఖండించిన కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్
    • కాంబ్లీకి ఆర్థిక, మానసిక సాయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
    • ఈ సహాయక బృందంలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
    Fri 14:51

    సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

    • సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
    • అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమంటూ కోర్టుకు తెలిపిన నటి జాక్వెలిన్
    • ముందుగా ఈడీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఢిల్లీ కోర్టు
    • గతంలో జాక్వెలిన్‌పై కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ
    • రూ.7 కోట్లకు పైగా బహుమతులు స్వీకరించారని జాక్వెలిన్‌పై ఈడీ ఆరోపణలు
    Read full story
  • మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి: పార్లమెంటు సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు
    Fri 14:48

    మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి: పార్లమెంటు సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
    • లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు
    • ఇది యుగాలుగా మహిళలకు నిరాకరించిన హక్కు అని, వారికి న్యాయం చేయాలని వ్యాఖ్య
    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని హామీ
    • శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV