ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..!
    Fri 15:09

    తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..!

    • తెలంగాణలో దుమారం రేపుతున్న తేజస్వి సూర్య వ్యాఖ్యలు
    • క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి పొన్నం లేఖ
    • చట్టసభల్లో సభ్యులు మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదన్న డీజీపీ
    Read full story
  • వినోద్ కాంబ్లీకి ఏమైంది?.. స్నేహితుడి ఆందోళన.. ఖండించిన భార్య!
    Fri 15:06

    వినోద్ కాంబ్లీకి ఏమైంది?.. స్నేహితుడి ఆందోళన.. ఖండించిన భార్య!

    • భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై భిన్న కథనాలు
    • ఆయనకు బ్రెయిన్‌లో క్లాట్ ఉందని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని స్నేహితుడి ఆందోళన
    • ఈ వార్తలను పూర్తిగా ఖండించిన కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్
    • కాంబ్లీకి ఆర్థిక, మానసిక సాయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
    • ఈ సహాయక బృందంలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
    Fri 14:51

    సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

    • సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
    • అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమంటూ కోర్టుకు తెలిపిన నటి జాక్వెలిన్
    • ముందుగా ఈడీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఢిల్లీ కోర్టు
    • గతంలో జాక్వెలిన్‌పై కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ
    • రూ.7 కోట్లకు పైగా బహుమతులు స్వీకరించారని జాక్వెలిన్‌పై ఈడీ ఆరోపణలు
    Read full story
  • మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి: పార్లమెంటు సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు
    Fri 14:48

    మీ ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి: పార్లమెంటు సభ్యులకు ప్రధాని మోదీ పిలుపు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
    • లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు
    • ఇది యుగాలుగా మహిళలకు నిరాకరించిన హక్కు అని, వారికి న్యాయం చేయాలని వ్యాఖ్య
    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని హామీ
    • శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం
    Read full story
  • తెలంగాణపై అజ్ఞానంతో మాట్లాడతారా?: తేజస్వి సూర్యపై కోదండరాం నిప్పులు
    Fri 14:47

    తెలంగాణపై అజ్ఞానంతో మాట్లాడతారా?: తేజస్వి సూర్యపై కోదండరాం నిప్పులు

    • తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా తేజస్వి సూర్య వ్యాఖ్యానించారన్న కోదండరాం
    • తెలంగాణ ఏర్పాటును బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులతో ముడిపెట్టడం శోచనీయమని మండిపాటు
    • ఎంపీ బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శ
    Read full story
  • ఇండోనేషియా అడవుల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది దుర్మరణం
    Fri 14:33

    ఇండోనేషియా అడవుల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది దుర్మరణం

    • టేకాఫ్ అయిన 5 నిమిషాలకే తెగిపోయిన కాంటాక్ట్
    • దట్టమైన అటవీ ప్రాంతంలో శకలాల గుర్తింపు
    • మృతుల్లో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు
    Read full story
  • శ్రేయస్ క్యాచ్‌కు సచిన్ ఫిదా.. అద్భుతమంటూ కితాబు
    Fri 14:29

    శ్రేయస్ క్యాచ్‌కు సచిన్ ఫిదా.. అద్భుతమంటూ కితాబు

    • పంజాబ్-ఎంఐ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్‌
    • సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
    • అది కేవలం అథ్లెటిజం కాదు, దాని వెనుక అద్భుతమైన అవగాహన అని వ్యాఖ్య
    • బౌండరీ లైన్ వద్ద గాల్లోనే బంతిని అందుకుని సహచరుడికి అందించడంపై కితాబు
    • తాను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇదొకటని కొనియాడిన సచిన్
    Read full story
  • బీహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్‌
    Fri 14:04

    బీహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్‌

    • సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులతో కలకలం
    • నిందితుడు గుజరాత్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
    • ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్‌కు తరలిస్తున్న అధికారులు
    Read full story
  • అక్షయ తృతీయకు బంగారం కొనాలా?.. ఫోన్‌పేలో చాలా సులభం!
    Fri 13:54

    అక్షయ తృతీయకు బంగారం కొనాలా?.. ఫోన్‌పేలో చాలా సులభం!

    • అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్‌పేలో డిజిటల్ గోల్డ్
    • 99.99% స్వచ్ఛతతో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే వెసులుబాటు
    • సిప్ విధానంలో, లేదా రూ.10 నుంచే కొనే సౌకర్యం
    • యూపీఐ, కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు
    • కొన్న బంగారాన్ని ఎప్పుడైనా అమ్మి, నగదు పొందే వీలు
    Read full story
  • డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి
    Fri 13:47

    డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

    • ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో గుర్తు చేసిన మిథున్ రెడ్డి
    • హోదా ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చట్టంలో లేదని తప్పించుకున్నారని విమర్శ
    • డీలిమిటేషన్ విషయంలో అదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV