01 Fri 14:47 తెలంగాణపై అజ్ఞానంతో మాట్లాడతారా?: తేజస్వి సూర్యపై కోదండరాం నిప్పులు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా తేజస్వి సూర్య వ్యాఖ్యానించారన్న కోదండరాం తెలంగాణ ఏర్పాటును బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులతో ముడిపెట్టడం శోచనీయమని మండిపాటు ఎంపీ బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శ
02 Thu 12:56 ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
03 Thu 12:54 పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
04 Thu 12:27 థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2! రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్ రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
05 Thu 12:25 బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు థింక్‌టెక్ ఇండియా సీఈఓ హర్షల్ ఠాక్రే అరెస్ట్ జనవరి నుంచి ఉద్యోగులకు జీతాల నిలిపివేత లాప్‌టాప్‌ల పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణ కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్
06 Thu 11:59 చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్ కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి
07 Thu 11:50 నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్ పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్ తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
08 Thu 11:28 ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్ మోదీ పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్ మోదీ ఆగ్రహం భారత్ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
09 Thu 11:27 అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు
10 Thu 11:15 ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు