ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: సీపీఐ నారాయణ
    Fri 11:47

    వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: సీపీఐ నారాయణ

    • తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య
    • రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు వెంకయ్య నాయుడు, సుష్మ వంటి వారు మద్దతు తెలిపారన్న నారాయణ
    • ఆనాడు బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయం తప్పని తేజస్వి భావిస్తున్నారా? అని ప్రశ్న
    Read full story
  • ట్రంప్ ను ఎద్దేవా చేసిన ఇరాన్ మీడియా
    Fri 11:45

    ట్రంప్ ను ఎద్దేవా చేసిన ఇరాన్ మీడియా

    • ఇరాన్‌తో త్వరలో శాంతి ఒప్పందమంటూ ట్రంప్ ప్రకటన
    • గాలిలో మేడలు కడుతున్నారని ఆయనపై సెటైర్లు
    • అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శ
    • రాజకీయ ప్రయోజనాల కోసమే వింత ప్రకటనలంటూ ఆరోపణ 
    Read full story
  • అమలులోకి వచ్చిన ‘మహిళా రిజర్వేషన్ యాక్ట్’.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్
    Fri 11:42

    అమలులోకి వచ్చిన ‘మహిళా రిజర్వేషన్ యాక్ట్’.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

    • రిజర్వేషన్లు మాత్రం 2029 ఎన్నికల్లోనే అంటున్న విశ్లేషకులు
    • 2023 లోనే పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మారిన బిల్లు
    • ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం నోటిఫికేషన్
    Read full story
  • ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ 'లైక్'... మళ్లీ తెరపైకి 'అల్గారిథమ్' కథ!
    Fri 11:37

    ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ 'లైక్'... మళ్లీ తెరపైకి 'అల్గారిథమ్' కథ!

    • ద‌క్షిణాఫ్రికా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత పోస్టును లైక్ చేసిన విరాట్ కోహ్లీ
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు.. మీమ్స్ వెల్లువ
    • గతంలో ఇచ్చిన 'అల్గారిథమ్' వివరణను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ సరదా వ్యాఖ్యలు
    • మైదానంలో మాత్రం అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ
    Read full story
  • టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు
    Fri 11:31

    టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు

    • చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారంటూ మీడియా ముందు ఫైర్
    • బజరంగ్ దళ్ కుట్రేనని ఆరోపణ.. పెద్ద స్కాండల్ ఏమీ లేదని వాదన
    • ఆధారాలున్నాయని, చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
    Read full story
  • దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి
    Fri 11:28

    దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి

    • డీలిమిటేషన్ విషయంపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న కిషన్ రెడ్డి
    • అన్ని రాష్ట్రాలకు మోదీ సమన్యాయం చేస్తారని వ్యాఖ్య
    • జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగినా దక్షిణాది ప్రాధాన్యత తగ్గబోదని వెల్లడి
    • హైబ్రిడ్ ఫార్ములాను రేవంత్ చేత ఒవైసీ చెప్పించారని విమర్శ
    Read full story
  • మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు!
    Fri 11:24

    మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు!

    • రెస్‌మెడ్ 2026 గ్లోబల్ స్లీప్ సర్వేలో నిద్రలేమి సమస్యలపై కీలక విషయాలు వెల్లడి
    • భారత్‌లో 53% దంపతులు ప్రతి రాత్రి వేర్వేరుగా నిద్రపోతున్నారని గుర్తింపు
    • నిద్ర సరిపోక 71% మంది భారత ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న స‌ర్వే
    • స్లీప్ అప్నియా వంటి సమస్యలు నిద్రను దెబ్బతీస్తున్నాయని నిపుణుల విశ్లేషణ
    • క్రమమైన నిద్ర వేళలు, ప్రశాంతమైన వాతావరణంతో సమస్యను అధిగమించవచ్చని సూచన
    Read full story
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు
    Fri 10:51

    ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు

    • మోదీ తనకు అత్యంత ఆప్తుడు అన్న ట్రంప్
    • దేశం కోసం మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు
    • సంధు నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
    Read full story
  • ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
    Fri 10:49

    ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
    • కిడ్నీ రోగులకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు
    • పీపీపీ పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌లో నిర్వహణ
    • మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత
    Read full story
  • శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    Fri 10:47

    శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధమని ప్రకటన
    • మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ నాయకత్వంపై ప్రశంసలు
    • ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే ప్రధాన షరతని స్పష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV