Fri 09:49 రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నటుడు ప్రకాశ్ రాజ్ రాముడు ఉత్తరాదివాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య దేశంలో మారణహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు Read full story
Fri 09:47 శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల డ్రగ్స్ పట్టివేత బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి అరెస్ట్ స్వాధీనం చేసుకున్నది విలువైన హైడ్రోపోనిక్ గంజాయి విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్ఠం చేశామన్న అధికారులు Read full story
Fri 09:45 రైళ్ల 'డగ డగ' శబ్దాలకు చెక్.. ఇక ప్రయాణం సాఫీగా! రైలు ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం కాంక్రీట్ స్లీపర్ల స్థానంలో కొత్తగా కంపోజిట్ స్లీపర్ల వినియోగం రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కుదుపులు, శబ్దాలు తగ్గి ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు చర్యలు Read full story
Fri 09:42 మా మధ్య చాలా మంచి సంభాషణ జరిగింది: ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌పై ట్రంప్ ప్రధాని మోదీ తన మిత్రుడని పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్ మోదీతో ఫోన్‌లో చాలా బాగా మాట్లాడినట్టు చెప్పిన అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా భద్రత, సముద్ర మార్గాలపై చర్చించినట్టు వెల్లడి Read full story
Fri 09:38 అణు నిల్వల అప్పగింతకు ఇరాన్ ఓకే: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన ఇరు దేశాల మధ్య ఒప్పందానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌కు ప్రశంసలు ఇరాన్ విషయంలో పోప్ లియో వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరిక Read full story
Fri 09:33 ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే: సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని యువతి ఆరోపణ సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి చేశారని ఫిర్యాదు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేశాడని ఆవేదన Read full story
Fri 09:28 అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైన భూకంప తీవ్రత అర్ధరాత్రి భూమి కంపించడంతో భయంతో పరుగులు తీసిన ప్రజలు ధ్రువీకరించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ Read full story
Fri 09:03 థాయ్‌లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం వారం రోజుల్లోనే 191 మంది మృతి.. 951కి పైగా ప్రమాదాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణం భారతీయ సంక్రాంతి పండుగతో సోంగ్‌క్రాన్‌కు ఉన్న సంబంధం ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొనసాగుతున్న ప్రమాదాలు Read full story
Fri 08:58 బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే ఆగ్రహం.. వీడియో ఇదిగో! వాహనంతో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడి బీభత్సం సైరన్ వినిపించినా ఎందుకు పక్కకు జరగలేదని బాధితులపైనే ఆగ్రహం ఘటనను వీడియో తీస్తున్న వారిపై బెదిరింపులు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే పృథమ్ లోధి ఎమ్మెల్యే కొడుకుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు Read full story
Fri 08:41 నాన్నే నా రియల్ హీరో.. ఆ విషయం ఆయనను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్ నా జీవితంలో అసలైన హీరో నాన్నేనని వ్యాఖ్య షూటింగ్స్ కోసం చిరంజీవి రోజుకు 4 గంటలే నిద్రపోయేవారని వెల్లడి కుటుంబం, వృత్తిని సమన్వయం చేసుకోవడం తండ్రి నుంచే నేర్చుకున్నానన్న చరణ్ Read full story