ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్
    01 Fri 08:27

    ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్

    • ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా
    • వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్
    • బుమ్రాకు అండగా నిలిచిన కోచ్ మహేల జయవర్ధనే
    • పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు విఫలమవ్వడమే కారణమన్న కోచ్
    • ఒక్కసారి వికెట్లు తీస్తే బుమ్రాను ఆపలేరని ధీమా
  • ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!
    02 Wed 06:49

    ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!

    • తమిళంలో రూపొందిన సినిమా '29'
    • నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు 
    • మే 8న విడుదలైన సినిమా 
    • ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 
    • 5 భాషల్లో అందుబాటులోకి
  • తెలంగాణ‌లో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?
    03 Wed 06:45

    తెలంగాణ‌లో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?

    • 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
    • 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంపు
    • నేడు ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 600గా నిర్ణ‌యం
    • అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయింపు
  • ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్‌ చేరుకున్న టీమిండియా
    04 Tue 22:47

    ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్‌ చేరుకున్న టీమిండియా

    • శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా
    • జట్టుతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంత్, నితీశ్ రెడ్డి
    • గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్ట్
    • 2018 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇది
  • 2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు
    05 Tue 22:41

    2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు అఖండ గోదావరి కారిడార్ అభివృద్ధికి సూచన
    • ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
    • జూన్ 24 కల్లా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
  • బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా!
    06 Tue 22:34

    బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా!

    • బెంగళూరు-విజయవాడ మధ్య ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
    • ప్రయాణ దూరం 110 కి.మీ, సమయం 4 గంటల వరకు ఆదా
    • కడప జిల్లా మీదుగా 123 కి.మీ.. పారిశ్రామికంగా కీలక ప్రయోజనం
    • కొప్పర్తి, హిందూపురం పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
    • అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్, టోల్ వ్యవస్థల ఏర్పాటు
  • లక్షల టన్నుల మట్టిని కదిలించి..  2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు!
    07 Tue 22:12

    లక్షల టన్నుల మట్టిని కదిలించి.. 2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు!

    • స్పెయిన్‌లోని పిరనీస్ పర్వతాల్లో రోమన్ల కాలం నాటి బంగారు గని గుర్తింపు
    • సుమారు 2000 ఏళ్ల క్రితం హైడ్రాలిక్ విధానంలో తవ్వకాలు
    • లక్షల టన్నుల మట్టిని కదిలించినట్లు పరిశోధనలో వెల్లడి
    • అప్పట్లో నిర్మించిన రిజర్వాయర్ ఆధారంగా వయసు నిర్ధారణ
    • రోమన్ల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన నిర్మాణాలు
  • ఈసారి మరింత బలంగా 'ఎల్ నినో'... ప్రపంచ దేశాలకు డబ్ల్యూఎమ్ఓ అలర్ట్
    08 Tue 22:02

    ఈసారి మరింత బలంగా 'ఎల్ నినో'... ప్రపంచ దేశాలకు డబ్ల్యూఎమ్ఓ అలర్ట్

    • ఈ ఏడాది బలమైన ఎల్ నినో ప్రభావం తప్పదని హెచ్చరిక
    • ఆగస్టు నాటికి 80 శాతం, నవంబర్ నాటికి 90 శాతం ఏర్పడే అవకాశం
    • వాతావరణ మార్పులతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రం
    • 2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం
    • హెచ్చరికలు జారీ చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్ఓ)
  • జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం?
    09 Tue 22:01

    జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం?

    • జపాన్‌లో అక్రమంగా మసీదును నిర్మించిన పాక్ వలసదారులు
    • కూల్చివేతకు సిద్ధమవుతున్న జపాన్ అధికారులు
    • ఏప్రిల్‌లో ఈ మసీదును ప్రారంభించిన పాక్ రాయబారి
    • చట్టాలను గౌరవించాలంటూ పౌరులకు పాక్ ఎంబసీ సూచన
    • కూల్చివేత ప్రతిపాదనను పరిశీలిస్తున్న నగర పాలక సంస్థ
  • బరువు తగ్గడానికి భలే బ్రేక్ ఫాస్ట్!
    10 Tue 21:44

    బరువు తగ్గడానికి భలే బ్రేక్ ఫాస్ట్!

    • బరువు తగ్గడానికి ఉదయం పూట పెరుగు, చియా గింజల మిశ్రమం
    • గంటల తరబడి ఆకలిని నియంత్రించే ఫైబర్, ప్రొబయోటిక్స్
    • ఢిల్లీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య సూచన
    • పరాఠాల వంటి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV