Thu 17:33 తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య తేజస్వి వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని పొన్నం డిమాండ్ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న Read full story
Thu 17:31 ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ ఫ్లైట్ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానానికి తప్పిన ప్రమాదం ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం ఘటనపై విచారణకు ఆదేశించే అవకాశం Read full story
Thu 17:29 ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తేజస్వి సూర్య కించపరిచారన్న హరీశ్ తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందని వ్యాఖ్య రక్తపాతంతో కూడిన విభజనతో తెలంగాణను పోలుస్తారా అని మండిపాటు మోదీ బాటలో నడుస్తూ తేజస్వి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం Read full story
Thu 17:10 మంచిర్యాల సెగను తట్టుకుని తిరుమల చెంతకు: సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ సింగరేణి నేపథ్యంలో సంయుక్త తాజా చిత్రం 'బ్లాక్ గోల్డ్' 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం తనను పరీక్షించిందన్న సంయుక్త మండుతున్న ఎండలను లెక్క చేయకుండా టీమ్ పనిచేసిందని కితాబు Read full story
Thu 17:06 పొడవైన నల్లని కురులు... చైనా యావో మహిళల బ్యూటీ సీక్రెట్ ఇదే! జుట్టు సంరక్షణ కోసం బియ్యం నీళ్ల వాడకం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిన వైనం చైనా యావో మహిళల పొడవైన, నల్లని జుట్టుకు ఇదే కారణమని ప్రచారం జుట్టును బలోపేతం చేసి, వేగంగా పెరిగేలా చేస్తుందనే నమ్మకాలు దీనిపై శాస్త్రీయ ఆధారాలు పరిమితమని, మరిన్ని పరిశోధనలు అవసరమన్న నిపుణులు కేశాలకే కాకుండా చర్మానికి కూడా రైస్ వాటర్ మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు Read full story
Thu 17:05 'అన్ లిమిటెడ్ ఫన్.. అన్ ఫిల్టర్డ్ రోజా' ... బుల్లితెరపైకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రోజా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై మెరవబోతున్న రోజా ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో షో లాంచ్ అసెంబ్లీని తలపించేలా కుటుంబ సభ్యుల మధ్య సరదా చర్చలు, హంగామా Read full story
Thu 16:53 బిందీ ధరించడానికి అనుమతిలేదని ప్రచారం... స్పందించిన లెన్స్‌కార్ట్ సీఈవో బిందీ, తిలకం పెట్టుకోవడానికి లెన్స్ కార్ట్‌లో అనుమతి లేదని ప్రచారం లెన్స్ కార్ట్ సిబ్బందికి గైడ్ లైన్స్ పేరిట నెట్టింట ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్న సీఈవో Read full story
Thu 16:40 8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు! 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల కీలక ప్రతిపాదనలు కనీస వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని డిమాండ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని సూచన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లపై దీని ప్రభావం 2025 నవంబర్ నుంచి 18 నెలల్లో కమిషన్ నివేదిక అంచనా Read full story
Thu 16:32 డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌లో వివక్ష ఉండదని ప్రధాని హామీ ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా న్యాయం చేస్తామని ప్రకటన ఈ అంశంపై రాజకీయం చేయవద్దని విపక్షాలకు సూచన మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ మీరే తీసుకోవచ్చని విపక్షాలకు ఆఫర్ 2029 నాటికి కోటాను అమలు చేయకపోతే మహిళలను ఒప్పించలేమని వ్యాఖ్య Read full story
Thu 16:32 ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరుంది: మోత్కుపల్లి అవినీతి మంత్రిపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న మోత్కుపల్లి సీఎం ఒక్కడే కష్టపడితే సరిపోదని వ్యాఖ్య రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్న మోత్కుపల్లి Read full story