ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే!
    Thu 10:51

    కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే!

    • బంధువుల వేధింపులతో మనశ్శాంతి కోల్పోవద్ద‌న్న గౌరాంగ దాస్‌
    • "నీవల్ల ఏమీ కాదు" అన్నప్పుడు వాదనకు దిగవద్దని సూచ‌న‌
    • ఉచిత సలహాలిచ్చేవారిని సహాయం అడిగి చూడాల‌న్న ఆధ్యాత్మిక గురువు 
    • అవమానాన్ని మౌనంగా భరించకుండా మర్యాదగా ప్రశ్నించాలని సూచ‌న‌
    Read full story
  • ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    Thu 10:45

    ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

    • హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందన్న ఇరాన్
    • మేం క్షిపణి దాడి చేస్తే అమెరికా నౌకలు ధ్వంసమవుతాయని హెచ్చరిక
    • మేం దాడి చేస్తే అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వ్యాఖ్య
    Read full story
  • తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత
    Thu 10:43

    తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత

    • డీలిమిటేషన్ లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్న కవిత
    • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్య
    Read full story
  • పాస్ చేయండి సార్.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్.. కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు
    Thu 10:40

    పాస్ చేయండి సార్.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్.. కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు

    • ఫెయిల్ అవుతాననే భయంతో బోర్డుకు ఫోన్ చేసిన విద్యార్థి
    • పాస్ చేయాలని, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని వెల్లడి
    • విద్యార్థికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పిన అధికారులు
    • ఫలితాల్లో మొత్తం ఐదు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థి
    • తల్లిదండ్రులతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పిన జిల్లా యంత్రాంగం
    Read full story
  • అడవి పందులను తరిమిన రోబో.. పోలాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో!
    Thu 10:38

    అడవి పందులను తరిమిన రోబో.. పోలాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో!

    • పోలాండ్‌లో జనవాసాల్లోకి వస్తున్న అడవి పందులు
    • వాటిని తరమడానికి రంగంలోకి దిగిన 'ఎడ్వర్డ్' రోబో
    • రోబోను చూసి భయంతో పారిపోయిన పందులు
    • వన్యప్రాణుల సమస్యకు టెక్నాలజీతో వినూత్న పరిష్కారం
    Read full story
  • లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. డీలిమిటేషన్‌పై విపక్షాల అభ్యంతరం
    Thu 10:15

    లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. డీలిమిటేషన్‌పై విపక్షాల అభ్యంతరం

    • మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన ప్రధాన లక్ష్యం
    • డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామంటున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి
    • రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీపై ఉత్కంఠ
    • పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ప్రతిపక్షాల ఆందోళన
    Read full story
  • అమరావతి ఓఆర్‌ఆర్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ.. పిటిషన్ ఉద్దేశంపై కీలక వ్యాఖ్యలు
    Thu 10:09

    అమరావతి ఓఆర్‌ఆర్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ.. పిటిషన్ ఉద్దేశంపై కీలక వ్యాఖ్యలు

    • అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణాన్ని నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు
    • పిటిషన్ సదుద్దేశంతోనే వేశారా? అని అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం
    • మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ
    • రైతు అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. విచారణ రెండు వారాలకు వాయిదా
    Read full story
  • పిఠాపురానికి 'సెలక్షన్ గ్రేడ్' హోదా.. పవన్ చొరవతో కీలక నిర్ణయం
    Thu 09:56

    పిఠాపురానికి 'సెలక్షన్ గ్రేడ్' హోదా.. పవన్ చొరవతో కీలక నిర్ణయం

    • సెకండ్ గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వుల జారీ
    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో వేగంగా పూర్తయిన ప్రక్రియ
    • హోదా పెంపుతో పెరగనున్న నిధులు.. మెరుగవనున్న మౌలిక వసతులు
    • త్వరలో కమిషనర్‌గా గ్రూప్-1 స్థాయి అధికారి   నియామకం
    Read full story
  • భూవివాదం.. దారుణ హత్య.. నిందితుడి ఇంటికి నిప్పు
    Thu 09:48

    భూవివాదం.. దారుణ హత్య.. నిందితుడి ఇంటికి నిప్పు

    • చంద్రగిరి నియోజకవర్గం అడపారెడ్డిపల్లి గ్రామంలో ఘటన 
    • అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన నిందితుడు
    • హత్య తర్వాత నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన మృతుడి బంధువులు
    • గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
    • నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు
    Read full story
  • అమెజాన్‌లో కొడుకు ఉద్యోగం.. ఆఫర్ లెటర్ చదువుతున్న తండ్రి వీడియో వైరల్!
    Thu 09:44

    అమెజాన్‌లో కొడుకు ఉద్యోగం.. ఆఫర్ లెటర్ చదువుతున్న తండ్రి వీడియో వైరల్!

    • విజయం వెనుక ఉన్న కష్టాన్ని ఈ ఒక్క క్షణం చూపిస్తుందంటూ కామెంట్స్
    • తండ్రి హుందాగా స్పందించిన తీరు నెటిజ‌న్ల‌ను ఆకట్టుకున్న వైనం
    • ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షైలేంద్ర యాదవ్ అనే టెకీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV