Tue 18:42 ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్: అలియా భట్, షాహిద్ కపూర్‌లతో భారీ స్కెచ్! డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో భారీ యాక్షన్ మూవీ కీలక పాత్ర కోసం అలియాను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం విలన్ పాత్ర కోసం తెరపైకి షాహిద్ కపూర్ పేరు Read full story
Tue 18:32 'జై శ్రీరామ్' పోస్టర్ చూపిస్తే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. డాక్టర్ వినూత్న ఆఫర్ కోల్‌కతాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీకే హజ్రా ప్రకటన ఇది మతపరమైన నినాదం కాదు, రాజకీయ నినాదమని వ్యాఖ్య ప్రధాని మోదీ, బీజేపీ విధానాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి భవిష్యత్తులో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం Read full story
Tue 18:18 పాదయాత్రకు వెళ్లే ముందు.. కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పు: కేటీఆర్ పై మహేశ్ గౌడ్ ధ్వజం బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్న మహేశ్ గౌడ్ కేటీఆర్ ఏం చేసినా ప్రజలు క్షమించరని వ్యాఖ్య కవిత ద్వారా అన్ని విషయాలు బయటపడుతున్నాయన్న టీపీసీసీ చీఫ్ Read full story
Tue 18:13 అమెరికాకు 'సిలికాన్ వ్యాలీ'... భారతదేశానికి 'అమరావతి క్వాంటం వ్యాలీ': సీఎం చంద్రబాబు అమరావతిలో దేశపు తొలి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణ అమెరికా సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామన్న సీఎం టెక్నాలజీ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారుల స్థాయికి భారత్ ఎదుగుతోందన్న చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో భాగంగా డీప్ టెక్నాలజీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని యువతకు, శాస్త్రవేత్తలకు పిలుపు Read full story
Tue 18:12 రేవంత్ రెడ్డి 'బంట్రోతు' వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామన్నా రాద్దాంతం ఏమిటని ప్రశ్న వెంకయ్యనాయుడు, సీపీ రాధాకృష్ణన్ దక్షిణాదివారు కాదా అని ప్రశ్న Read full story
Tue 17:48 క్వాంటంతో డీప్ టెక్ రంగంలో సీఎం చంద్రబాబు ముందడుగు: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రశంస అమరావతిలో ప్రారంభమైన దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు ఐటీ తర్వాత డీప్ టెక్ రంగంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ప్రశంసలు భవిష్యత్తులో ఏఐ, క్వాంటం రంగాలకు అమరావతి హబ్‌గా మారుతుందన్న నిపుణులు దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, ధ్రువీకరణలో ఈ కేంద్రాలు కీలకం నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఏర్పాటు Read full story
Tue 17:46 ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి ఆస్తి వివాదాల నేపథ్యంలో సజినిపై దాడి తనకు ప్రాణాపాయం ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు బీగ్రేడ్ సినిమాల ద్వారా అప్పట్లో గుర్తింపు పొందిన సజిని Read full story
Tue 17:35 నియోజకవర్గాల పునర్విభజన... 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు ఈ నెల 16న పార్లమెంటులో పునర్విభజన, మహిల్ రిజర్వేషన్ బిల్లులు బిల్లులకు సంబంధించి ఎంపీలకు సమాచారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు సీట్లు పెరిగే అవకాశం Read full story
Tue 17:26 ఐపీఎల్ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడిన బ్లెస్సింగ్ ముజరబానీ జింబాబ్వే పేసర్‌పై రెండేళ్ల పాటు పీసీబీ నిషేధం పీఎస్ఎల్‌లో ఆడాల్సి ఉండగా కేకేఆర్ జట్టుకు మారిన వైనం ఒప్పంద ఉల్లంఘన కారణంగానే ఈ చర్యలన్న పాక్ బోర్డు కేకేఆర్ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముజరబానీ Read full story
Tue 17:26 బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి Read full story