ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ సాహసయాత్ర... జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
    Tue 15:47

    దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ సాహసయాత్ర... జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

    • ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ప్రారంభం
    • దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం
    • ఉండవల్లిలో యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
    • కసి, పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని విద్యార్థులకు ఉద్బోధ
    • సమాజంలో మార్పు కోసం ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామన్న మంత్రి
    Read full story
  • డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’: వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరిక
    Tue 15:45

    డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’: వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరిక

    • డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమన్న స్టాలిన్
    • పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శ
    • దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వ్యాఖ్య
    Read full story
  • అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు: కవిత
    Tue 15:41

    అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు: కవిత

    • అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కవిత
    • అంబేద్కర్ అంటేనే ధైర్యం అన్న కవిత
    • తెలంగాణ ఏర్పడింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్న కవిత
    Read full story
  • క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలి రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    Tue 15:25

    క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలి రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • అమరావతిలో క్వాంటం నవశకం
    • తొలి టెస్ట్ బెడ్స్‌ను ప్రారంభించిన చంద్రబాబు
    • ఎస్ఆర్ఎం వర్సిటీ, మేధా టవర్స్‌లో రెండు టెస్ట్ బెడ్స్ ఏర్పాటు
    • క్వాంటం హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం సాధించిన ఏపీ
    • ఈ సదుపాయం కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
    Read full story
  • నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్
    Tue 15:16

    నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్

    • గతంలో రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడ్డ నివేదా
    • తాజాగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న రజిత్
    • మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్న నివేదా
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది
    Tue 15:12

    ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది

    • పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్‌పై ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక
    • భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ఈ యుద్ధం ప్రభావం చైనాపై కూడా ఉంటుందని వెల్లడి
    Read full story
  • కార్లు, బైకులపై భారతీయుల మోజు.. మార్చి నెలలో అమ్మకాల జోరు
    Tue 15:03

    కార్లు, బైకులపై భారతీయుల మోజు.. మార్చి నెలలో అమ్మకాల జోరు

    • మార్చిలో 16 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
    • గతేడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 19.3 శాతం వృద్ధి
    • ఫిబ్రవరిలోనూ 10.6 శాతం వృద్ధి నమోదు.. కొనసాగుతున్న అమ్మకాల జోరు
    • యుటిలిటీ వాహనాలకు (యూవీ) పెరుగుతున్న డిమాండ్
    • భవిష్యత్తులో వృద్ధిరేటు కాస్త మందగించే అవకాశం ఉందని అంచనా
    Read full story
  • అమరావతి కాదు.. ప్రజలు 'చంద్రావతి' అని పిలుస్తున్నారు: చింతా మోహన్
    Tue 14:51

    అమరావతి కాదు.. ప్రజలు 'చంద్రావతి' అని పిలుస్తున్నారు: చింతా మోహన్

    • అమరావతిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న చింతా మోహన్
    • తిరుపతిని రాజధానిగా చేయాలని సూచన
    • నియోజకవర్గాల విభజన దేశ విభజన భావజాలానికి దారి తీయవచ్చని వ్యాఖ్య
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ
    Tue 14:46

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ
    • రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కీలక విజ్ఞప్తి
    • 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు
    • ఇది పార్టీలకు అతీతమైన, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడి
    • ప్రధాని మోదీ సంకల్పాన్ని సమష్టిగా బలపరుద్దామని చంద్రబాబు విజ్ఞప్తి
    Read full story
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన
    Tue 14:36

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన

    • నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదన
    • అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌‌తో సమావేశమై శాంతిప్రతిపాదన అందజేత
    • ప్రతిపాదనలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం తదితర అంశాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV