ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అర‌వింద్‌
    Mon 09:48

    మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అర‌వింద్‌

    • లావణ్య త్రిపాఠికి కూడా ఇలానే చెప్పానన్న అల్లు అర‌వింద్‌
    • అరవింద్ మాటలకు సిగ్గుపడిన హీరోయిన్‌ మృణాల్
    • అడివి శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడంటూ కితాబు  
    Read full story
  • గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Mon 09:42

    గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • 100 డాలర్లు దాటిన ముడి చమురు ధర
    • ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్
    • బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు
    Read full story
  • వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్
    Mon 09:36

    వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్

    • బెంగళూరులో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
    • డబ్బు, ఆస్తి కోసం మహిళ బ్లాక్‌మెయిల్ చేసిందని కుటుంబం ఆరోపణ
    • గతంలో పోలీసుల వద్ద రాజీ కుదిరినా వేధింపులు ఆగలేదన్న బంధువులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ
    Mon 09:22

    సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ

    • సుపరిపాలనే లక్ష్యంగా ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ
    • ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న శిక్షణా కార్యక్రమం
    • పయ్యావుల, నారాయణ, అచ్చెన్నాయుడు సహా 9 మంది మంత్రుల హాజరు
    • ఆధునిక పాలనా పద్ధతులు, పారదర్శకతపై ప్రధానంగా దృష్టి
    • రాష్ట్రంలో పాలన నాణ్యత పెంచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం
    Read full story
  • తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు.. అందమైన అమ్మాయి భార్య‌గా కావాలి: ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్
    Mon 08:51

    తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు.. అందమైన అమ్మాయి భార్య‌గా కావాలి: ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్

    • తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు డిమాండ్ చేసిన ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ
    • దేశంలో అత్యంత అందమైన యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని మరో వింత కోరిక
    • సోమాలియా భద్రతను తాము చూస్తుంటే తుర్కియే లాభాలు పొందుతోందని ఆరోపణ
    • డబ్బు ఇవ్వకుంటే రాయబార కార్యాలయం మూసివేస్తామని హెచ్చరిక
    • గతంలో ఇటలీ ప్రధాని పెళ్లి కోసం 100 ఆవులను ఆఫర్ చేసిన వైనం
    Read full story
  • నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్
    Mon 08:38

    నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్

    • అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు విఫలం
    • నెతన్యాహు ఫోన్ కాల్ వల్లే చర్చలు బెడిసికొట్టాయని ఇరాన్ ఆరోపణ
    • కాల్పుల విరమణపై పెరిగిన ఆందోళన
    • ముడిచమురు ధరలు మళ్లీ 100 డాలర్లు దాటే అవకాశం 
    • అమెరికా డిమాండ్లను తిరస్కరించిన ఇరాన్
    Read full story
  • గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!
    Mon 08:28

    గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!

    • విశాఖ బీచ్ రోడ్డులో బండిపై బంగారం విక్రయాలు
    • 'గోల్డ్ ఆన్ వీల్స్' పేరుతో ఓ జ్యువెలరీ సంస్థ వినూత్న ప్రయోగం
    • రూ.800కే బంగారు నాణెం.. నో మేకింగ్ ఛార్జీలు 
    • జనం ఆసక్తిగా కొనుగోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
    Read full story
  • ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!
    Mon 08:24

    ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!

    • ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో డబుల్ డెక్కర్ ప్రతిపాదన
    • ఒకే నిర్మాణంలో ఫ్లైఓవర్, మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్లాన్
    • పాత మెట్రో ప్రతిపాదన బదులు డబుల్ డెక్కర్‌కే మంత్రి కోమటిరెడ్డి మద్దతు
    • NH-65 పై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రణాళిక
    • కేంద్రం ఆమోదం లభిస్తే మెట్రో డీపీఆర్‌లో మార్పులు  
    Read full story
  • ఇరాన్ చర్చలకు వచ్చినా, రాకున్నా నేను లెక్క చేయను: డొనాల్డ్ ట్రంప్
    Mon 08:14

    ఇరాన్ చర్చలకు వచ్చినా, రాకున్నా నేను లెక్క చేయను: డొనాల్డ్ ట్రంప్

    • పాకిస్థాన్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
    • చర్చలకు వచ్చినా రాకపోయినా తనకేం ఫర్వాలేదన్న ట్రంప్
    • తమకు అణ్వాయుధం కావాలని ఇరాన్ స్పష్టం చేసిందని ఆరోపణ  
    • హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించిన అమెరికా
    Read full story
  • ప‌వ‌న్, నిహారిక‌ల‌పై  అనుచిత వ్యాఖ్య‌లు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్
    Mon 08:09

    ప‌వ‌న్, నిహారిక‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్

    • ప్రముఖులపై వ్యాఖ్యలతో వివాదంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ 
    • పవన్, నిహారిక, బాలయ్య, లోకేశ్‌పై అనుచిత కామెంట్స్
    • కామెడీ క్లబ్ వద్ద అభిమానుల నిరసన.. హెచ్చరికలు
    • భయంతో అజ్ఞాతంలోకి.. చివరకు సోషల్ మీడియాలో క్షమాపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV