Sun 19:59 ఆర్సీబీతో మ్యాచ్... సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేజింగ్ చేయడం మంచిదన్న కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబై జట్టులో రెండు, ఆర్సీబీలో ఒక మార్పు Read full story
Sun 19:40 ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య విఫలమైన ఉన్నత స్థాయి శాంతి చర్చలు కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని సంచలన ప్రకటన అణు కార్యక్రమంపై ఇరాన్ రాజీపడకపోవడమే ప్రధాన కారణం అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ట్రంప్ Read full story
Sun 19:18 బట్లర్ బాదుడు, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... గుజరాత్ టైటాన్స్ ఈజీ విన్ లక్నోపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం జోస్ బట్లర్ (60), శుభ్‌మన్ గిల్ (56) అర్ధసెంచరీలు రెండో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం లక్నో ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. 164 పరుగులకే పరిమితం 4 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ Read full story
Sun 19:08 ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం: పవన్ కల్యాణ్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి ఆమె బహుముఖ ప్రజ్ఞను, చిరస్మరణీయ గీతాలను గుర్తు చేసుకున్న జనసేనాని ఆశా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి Read full story
Sun 19:01 ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయిని దాటిన శుభ్‌మన్ గిల్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాకారం వేగంగా ఈ మార్కును చేరిన రెండో భారత బ్యాటర్‌గా ఘనత Read full story
Sun 18:45 నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం... ఆరోపణలపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం లాయర్ సుబ్బారావుపై పంజాగుట్ట పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు బిగ్ బాస్ షో ఎంట్రీ కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణణ గతంలో తన వీడియోలు తొలగించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారని వెల్లడి ఆర్థిక నేరాలతో తనకు సంబంధం లేదని కన్నీటిపర్యంతమైన మంగ్లీ ఇరువర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Sun 18:23 రాష్ట్రంలో కాంగ్రెస్ 'దోచుకో-దాచుకో' పథకం నడిపిస్తోంది: కేటీఆర్ తీవ్ర విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం అంటూ కేటీఆర్ ఫైర్ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తీ చేస్తున్నాయంటూ వ్యాఖ్యలు సింగరేణిలో అవినీతి ఆపకపోతే ప్రతి బొగ్గు గనిపై అగ్గిపుట్టిస్తామని హెచ్చరిక సింగరేణి కుంభకోణంపై కేంద్రం విచారణ జరపడం లేదని ఆగ్రహం Read full story
Sun 18:14 ఆశా భోంస్లే కేవలం ఒక గాయని కాదు... ఒక శకానికి గుండె చప్పుడు: రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ ట్వీట్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భావోద్వేగ పోస్ట్ 'రంగీలా రే' పాటకు ఆశాజీ తన గాత్రంతో ప్రాణం పోశారని వెల్లడి తన సినిమాలోని 'ఖల్లాస్' పాటకు 24 ఏళ్లు నిండిన రోజే ఆమె మరణించడం యాదృచ్ఛికం ఆమె కేవలం గాయని కాదని, ఒక శకానికి గుండెచప్పుడు వంటివారని వర్మ నివాళి స్టూడియోకు రాణిలా వచ్చినా, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చిన్నపిల్లలా ఉండేవారని స్మరణ Read full story
Sun 18:05 తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల మే 13 నుంచి 21 వరకు థియరీ పరీక్షల నిర్వహణ మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తింపు Read full story
Sun 17:56 16 ఏళ్లకే అక్క లతా మంగేష్కర్ పీఏతో ప్రేమ పెళ్లి... ఆశా భోంస్లే జీవితంలో ఏం జరిగింది? 16 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశా భోంస్లే ఈ వివాహంతో సోదరి లతా మంగేష్కర్‌తో తీవ్ర విభేదాలు మొదటి భర్తకు విడాకులిచ్చి, ఆర్.డి. బర్మన్‌ను పెళ్లాడిన ఆశా నిబంధనలను ధిక్కరించి సొంత మార్గాన్ని ఎంచుకున్న గాయని ప్రేమ, కుటుంబ కలహాలతో నాటకీయంగా సాగిన ఆమె జీవితం Read full story