ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు
    Sun 12:20

    అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు

    • దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి సస్పెండ్‌
    • ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తింపు
    • ఏసీబీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి
    • 48 గంటలకు మించి కస్టడీలో ఉండటంతో నిబంధనల ప్రకారం చర్యలు
    Read full story
  • టీఎంసీ ఆఫీసు దగ్గర భూమిలో నోట్ల కట్టలు.. బెంగాల్‌లో సంచలనం!
    Wed 23:47

    టీఎంసీ ఆఫీసు దగ్గర భూమిలో నోట్ల కట్టలు.. బెంగాల్‌లో సంచలనం!

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ నగదు లభ్యం
    • భూమిలో పాతిపెట్టిన నాలుగు పెద్ద సంచులలో రూ.500 నోట్ల కట్టలు
    • టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్టు నేపథ్యంలో కొనసాగుతున్న దర్యాప్తు
    • ప్రభుత్వ సహాయక సామగ్రి పక్కదారి పట్టించారనే ఆరోపణలు
    • నగదు విలువ కోట్లలో ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా
    Read full story
  • దెయ్యాలు నిజంగా ఉన్నాయా?
    Wed 23:42

    దెయ్యాలు నిజంగా ఉన్నాయా?

    • దెయ్యాల కథలను తేలిగ్గా తీసుకునే ఓ పర్యాటకురాలికి వింత అనుభవం
    • పశ్చిమ సిక్కింలోని హోమ్‌స్టేలో రాత్రిపూట గదిలో భయంకరమైన చలి
    • కిటికీ తట్టిన చప్పుడు, ప్లాస్టిక్ కుర్చీని లాగుతున్న శబ్దాలు విని భయం
    • తోటి పర్యాటకులకు ఎలాంటి అనుభవం కలగకపోవడంతో పెరిగిన ఆశ్చర్యం
    • ఈ ఘటనతో దెయ్యాల కథల పట్ల తన అభిప్రాయం మారిందన్న యువతి
    Read full story
  • ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఘనవిజయం!
    Wed 23:34

    ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఘనవిజయం!

    • ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌
    • క్వాలిఫయర్-2కి చేరిన రాజస్థాన్ రాయల్స్
    • 29 బంతుల్లో 97 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
    • భారీ లక్ష్య ఛేదనలో తడబడిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్
    • టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    Read full story
  • హైదరాబాద్ టెక్కీ ఇంట్లో దొంగతనం.. ఫిర్యాదు చేసిన టెక్కీపైనే సొసైటీ పెద్దల ఫైర్!
    Wed 23:24

    హైదరాబాద్ టెక్కీ ఇంట్లో దొంగతనం.. ఫిర్యాదు చేసిన టెక్కీపైనే సొసైటీ పెద్దల ఫైర్!

    • హైదరాబాద్‌లో టెక్కీ ఇంట్లో చోరీ
    • సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్
    • సొసైటీ పరువు తీస్తున్నావంటూ టెక్కీపై నిర్వాహకుల ఆగ్రహం
    • పలు నగరాల్లో ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయన్న నెటిజన్లు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన
    Read full story
  • హైబ్రిడ్ విధానంలో మహానాడు తొలి రోజు గ్రాండ్ సక్సెస్: చంద్రబాబు
    Wed 23:16

    హైబ్రిడ్ విధానంలో మహానాడు తొలి రోజు గ్రాండ్ సక్సెస్: చంద్రబాబు

    • మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
    • ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహణ
    • వర్చువల్‌గా హాజరైన 7.50 లక్షల మంది కార్యకర్తలు
    • 23 నెలల పాలనపై సమీక్ష, భవిష్యత్ లక్ష్యాల నిర్దేశం
    • స్త్రీ శక్తి, యువగళం వంటి తీర్మానాలపై చర్చ
    Read full story
  • నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా? అయితే ఇది మీకోసమే!
    Wed 23:11

    నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేస్తున్నాయా? అయితే ఇది మీకోసమే!

    • రాత్రిపూట పిక్కలు పట్టేయడం 40 ఏళ్లు దాటిన వారిలో సర్వసాధారణం
    • కండరాల అలసట, డీహైడ్రేషన్, పోషకాల లోపం ప్రధాన కారణాలు
    • రోజూ స్ట్రెచింగ్, సరిపడా నీరు తాగడం ద్వారా నొప్పిని నివారించవచ్చు
    • నొప్పి తరచుగా వస్తుంటే వైద్యులను సంప్రదించడం అవసరం
    Read full story
  • జగన్ పాలనలో బీసీల ఊచకోత.. మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
    Wed 22:57

    జగన్ పాలనలో బీసీల ఊచకోత.. మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

    • మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రసంగం
    • జగన్ పాలనలో బీసీల ఊచకోత జరిగిందని తీవ్ర ఆరోపణ
    • గత ఐదేళ్లలో ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టారని విమర్శ
    • టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తెచ్చామని వెల్లడి
    • యువగళం హామీని లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడిన మంత్రి
    Read full story
  • కొత్త బిల్డింగ్ కడుతున్నారా... 2026లో ఇదే కొత్త ఫ్లోరింగ్ ట్రెండ్!
    Wed 22:47

    కొత్త బిల్డింగ్ కడుతున్నారా... 2026లో ఇదే కొత్త ఫ్లోరింగ్ ట్రెండ్!

    • ప్రీమియం ఇళ్లలో సాధారణ సిరామిక్ టైల్స్ వాడకం తగ్గింది
    • ఫ్లోరింగ్‌ను ఇప్పుడు లగ్జరీ అంశంగా పరిగణిస్తున్నారు
    • జ్యామితీయ డిజైన్లు, టెర్రాజో ఫ్లోరింగ్‌కు పెరుగుతున్న ఆదరణ
    • సీమ్‌లెస్ లుక్ ఇచ్చే మైక్రోసిమెంట్, మార్బుల్ ఇన్లేలకు మంచి డిమాండ్
    • ఫ్లోరింగ్ మన్నికతో పాటు అందానికి ప్రాధాన్యత ఇస్తున్న ట్రెండ్
    Read full story
  • తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..
    Wed 22:38

    తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..

    • మెనూలో బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా
    • జూన్ 12న బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
    • ఫలహారాలలోకి చట్నీ, సాంబార్, మిక్స్ట్ వెజిటేబుల్ కుర్మా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV