Fri 10:16 సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద కర్నూలు జిల్లా ఆలూరులో ఘటన అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడిన మహిళ ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది Read full story
Fri 10:11 ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం బీఆర్ఎస్‌లో చేరిక తేదీపై స్పష్టత రానున్నట్టు సమాచారం ఇప్పటికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ Read full story
Fri 10:02 మార్కెట్లకు శుక్రవారం జోష్.. 77,000 దాటిన సెన్సెక్స్ భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 23,900 మార్కులను దాటి ట్రేడింగ్ అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నా, దేశీయ సంస్థల నుంచి మద్దతు ఐటీ మినహా బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు Read full story
Fri 10:01 యనమలకు స్టెంట్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న టీడీపీ నేత టీడీపీ సీనియర్ నేత యనమలకు అస్వస్థత హైదరాబాద్ ఆస్పత్రిలో గుండెకు స్టెంట్ అమరిక తన ఆరోగ్యం నిలకడగా ఉందని యనమల వెల్లడి వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు సూచన త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ప్రకటన Read full story
Fri 09:59 లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు.. ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం ప్రమాదంలో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం హర్మూజ్ జలసంధిపై పట్టు బిగిస్తున్న ఇరాన్ ఓవైపు దాడులు, మరోవైపు కొనసాగుతున్న దౌత్య చర్చలు దాడులు తగ్గించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన Read full story
Fri 09:57 ‘ఐరన్ లెగ్’ విమర్శలపై కృతి శెట్టి ఆవేదన.. నయనతార అండగా నిలిచారన్న యంగ్ బ్యూటీ ‘ఐరన్ లెగ్’ విమర్శలపై ఆవేదన వ్యక్తం చేసిన కృతి శెట్టి సినిమా ఫలితం పూర్తిగా తన చేతిలో ఉండదని స్పష్టీకరణ కష్టకాలంలో నయనతార ఫోన్ చేసి అండగా నిలిచారని వెల్లడి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో నోమోఫోబియాతో బాధపడే యువతిగా నటన పదేళ్ల తర్వాతే పెళ్లి.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ అన్న యంగ్ హీరోయిన్ Read full story
Fri 09:55 అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా పిల్లలతో వెళ్లిపోయాక తీవ్ర మనోవేదనకు గురయ్యానన్న ఆమిర్ ఆ సమయంలో భావోద్వేగాలను తట్టుకోలేక మద్యానికి బానిసనయ్యానని వెల్లడి ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఒప్పుకున్న ఆమిర్ ఖాన్ ఒక షోలో మాట్లాడుతూ తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి వివరణ Read full story
Fri 09:48 చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్! మూడు నెలల క్రితం చోరీకి గురైన బైక్‌కు చలాన్ చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యజమాని వైరల్ కావడంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు పోలీసుల అదుపులో రైడర్, బైక్ చోరీ వాహనాలకు చలాన్ల జారీపై నెటిజన్ల ప్రశ్నలు Read full story
Fri 09:31 రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్ వాసి అరెస్ట్ నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యల కేసులో మరో అరెస్ట్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో దూషణలకు పాల్పడిన నిందితుడు విశాఖలో ఇదాదాసు అప్పారావును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ వేధింపులపై ఇది రెండో అరెస్ట్ సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని పోలీసుల హెచ్చరిక Read full story
Fri 09:18 నాపై అసత్య ప్రచారం ఆపండి.. ఎప్స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మెలానియా ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధాలున్నాయనడం అబద్ధమన్న మెలానియా తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ ప్రచారమని మండిపాటు ఎప్స్టీన్ బాధితుల కోసం కాంగ్రెస్‌లో విచారణ జరపాలని డిమాండ్ మాక్స్‌వెల్‌కు పంపిన ఈమెయిల్ ఒక సాధారణ ప్రత్యుత్తరం మాత్రమేనన్న అమెరికా ప్రథమ మహిళ Read full story