ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు
    Thu 15:50

    జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు

    • 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమన్న రాఘవులు
    • ఈ వైఫల్యానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ సిగ్గుపడాలని వ్యాఖ్య
    • జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శ
    Read full story
  • అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం
    Thu 15:34

    అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం

    • అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ముందడుగు
    • రూ. 2534 కోట్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ
    • ఆమోదం కోసం కేంద్ర కేబినెట్‌కు చేరిన ఫైల్
    • అమరావతికి అండగా ఉంటామని ఏపీ బీజేపీ ప్రకటన
    • ప్రాజెక్టుతో ఒకేచోట కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు
    Read full story
  • జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం
    Thu 15:25

    జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం

    • ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్
    • ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి
    • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం
    Read full story
  • మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు
    Thu 15:23

    మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు

    • వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న వెంకయ్య
    • భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని వ్యాఖ్య
    • మాతృభాషను మర్చిపోకూడదని హితవు
    Read full story
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం
    Thu 15:13

    లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం

    • హెజ్బొల్లా నేత నయీమ్ ఖాసిం కార్యదర్శి అలీ యూసఫ్ హర్షీ హతం
    • బీరుట్‌లో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం
    • అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మరుసటి రోజే ఈ ఘటన
    • లెబనాన్‌లో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు
    Read full story
  • హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
    Thu 15:13

    హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మూజ్‌ను తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
    • అప్పటికే హర్మూజ్‌ను దాటిన గ్రీక్, లైబిరియా నౌకలు
    • మరో నౌక దాటే సమయానికి హర్మూజ్ మూసివేత
    Read full story
  • కృష్ణపట్నం తీరంలో హై అలర్ట్: తమిళనాడు బోటు సీజ్
    Thu 15:09

    కృష్ణపట్నం తీరంలో హై అలర్ట్: తమిళనాడు బోటు సీజ్

    • తీర ప్రాంత భద్రతపై చంద్రబాబు కీలక ఆదేశాలు
    • నిఘాను కట్టుదిట్టం చేసిన టాస్క్ ఫోర్స్
    • ఇప్పటి వరకు నాలుగు అక్రమ బోట్ల స్వాధీనం
    Read full story
  • కోహ్లీతో పోలిక... జర్నలిస్టుపై బాబర్ అజామ్ ఆగ్రహం!
    Thu 14:53

    కోహ్లీతో పోలిక... జర్నలిస్టుపై బాబర్ అజామ్ ఆగ్రహం!

    • విరాట్ కోహ్లీతో పోలికపై అసహనం వ్యక్తం చేసిన బాబర్ అజామ్
    • ఇలాంటి చర్చలు ఇక ఆపాలని జర్నలిస్టుకు ఘాటుగా సూచన
    • పీఎస్‌ఎల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేయలేదన్న విమర్శలపై స్పందన
    • ఛేజింగ్‌లో కోహ్లీలా రాణించలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆగ్రహం
    Read full story
  • కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్
    Thu 14:46

    కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతున్న పోలింగ్
    • మధ్యాహ్నం 1 గంటకే దాదాపు 50 శాతం ఓటింగ్ పూర్తి
    • 80 శాతం మార్క్ దాటి రికార్డు సృష్టిస్తుందని అంచనా
    • గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా పెరిగిన ఓటింగ్ శాతం
    • భారీ ఓటింగ్‌తో రాజకీయ పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ
    Thu 14:34

    బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ

    • ఐదేళ్ల క్రితం నాటి నందిగ్రామ్ ఫలితమే ఇప్పుడు బెంగాల్ అంతటా వస్తుందన్న మోదీ
    • బెంగాల్ అభివృద్ధికి, చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్న ప్రధాని
    • బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV