ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి
    Thu 12:56

    బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి

    • కాసేపట్లో భేటీ కానున్న జీవన్ రెడ్డి, కేటీఆర్
    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం
    • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం
    Read full story
  • ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి
    Thu 12:48

    ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి

    • ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఖతార్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి
    • వారాంతంలో యూఏఈలో పర్యటించనున్న జైశంకర్
    • యుద్ధం నేపథ్యంలో ఎల్ఎన్‌జీ కొరత ఆందోళనలు
    Read full story
  • అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు
    Thu 12:39

    అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు

    • గుంటూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి ఆధ్వర్యంలో వైసీపీ ఆందోళన
    • పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు
    • కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు
    Read full story
  • నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్
    Thu 12:36

    నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్

    • అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంట శుభవార్త
    • అధికారిక కార్యక్రమంలో బేబీ బంప్‌తో కనిపించిన సెకండ్ లేడీ
    • ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు
    Read full story
  • బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్!
    Thu 12:28

    బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్!

    • రోజుకు 12 నౌకలకే అనుమతి.. నిలిచిపోయిన వందలాది నౌకలు
    • టోల్ ఫీజును క్రిప్టో లేదా చైనా యువాన్లలోనే చెల్లించాలని షరతు
    • ఇరాన్ చర్యలపై అమెరికా, గల్ఫ్ దేశాల తీవ్ర ఆగ్రహం
    Read full story
  • బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు
    Thu 12:09

    బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు

    • టీ20 వరల్డ్ కప్ సమయంలో దెబ్బతిన్న భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు
    • తారిఖ్ రెహమాన్ పీఎం అయిన తర్వాత మారుతున్న పరిస్థితులు
    • బంగ్లా క్రికెట్ బోర్డులో అస్థిరతను తొలగించేందుకు తమీమ్ అధ్యక్షతన అడ్-హాక్ కమిటీ ఏర్పాటు
    Read full story
  • కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు
    Thu 12:07

    కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు

    • ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్
    • వికసిత్ భారత్ పథకం పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాడు
    • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
    Read full story
  • సౌదీ కీలక ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి
    Thu 12:04

    సౌదీ కీలక ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి

    • అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని గంటల్లోనే ఘటన
    • హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గం కావడంతో పెరిగిన ఆందోళన
    • అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ చమురు ధరలు పెరిగే అవకాశం 
    Read full story
  • 'జగన్ 2.0 - మావిగన్ 2029' .. జగన్ ఇంటి ముందు 'మావిగన్' ఫ్లెక్సీ
    Thu 11:50

    'జగన్ 2.0 - మావిగన్ 2029' .. జగన్ ఇంటి ముందు 'మావిగన్' ఫ్లెక్సీ

    • అమరావతి రాజధానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ
    • తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీ
    • సమాజానికి అండ మావిగన్ అంటూ ఫ్లెక్సీపై పేర్కొన్న వైనం
    Read full story
  • ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
    Thu 11:49

    ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

    • ఒక వర్షన్‌ను చాట్ జీపీటీ రాసిందన్న జేడీ వాన్స్
    • మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వ్యాఖ్య
    • ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలకు ఏ వర్షన్ ప్రాతిపదిక అని ప్రశ్న
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV