Wed 18:50 ఇరాన్ ఒప్పందం ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: జేడీ వాన్స్ హెచ్చరిక అమెరికా, ఇరాన్ మధ్య కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం ఇది చాలా సున్నితమైన, బలహీనమైన సంధి అని పేర్కొన్న అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్‌లోని అంతర్గత విభేదాలే ఒప్పందానికి ముప్పుగా మారాయని వ్యాఖ్య కీలక జలమార్గాలను తెరిస్తేనే కాల్పులు ఆపుతామని వాన్స్ స్పష్టం చర్చల్లో ఇరాన్ నిజాయతీగా లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక Read full story
Wed 18:19 నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది: కృతి శెట్టి తన బ్రేకప్ విషయం తన తల్లికి కూడా తెలుసన్న కృతి ప్రస్తతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడి తనకు చాలా బ్రేకప్స్ జరిగాయన్న ప్రదీప్ రంగనాథన్ Read full story
Wed 18:16 వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్! వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభం ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్, కాల్స్ చేసుకునే సౌలభ్యం ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ప్రత్యేక యూజర్‌నేమ్ ఏర్పాటు ప్రస్తుతానికి కొద్దిమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే స్పామ్‌ను అరికట్టేందుకు 4-అంకెల కీ ఆప్షన్ Read full story
Wed 18:13 హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయబోం: ఇరాన్‌తో చర్చల అనంతరం ఒమన్ ప్రకటన టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదన హర్మూజ్‌కు ఇరువైపులా ఉన్న ఇరాన్, ఒమన్ దేశాలు... టోల్ పై చర్చలు స్వేచ్ఛాయుత, సురక్షిత నౌకాయానానికి కట్టుబడి ఉన్నామన్న ఒమన్ Read full story
Wed 18:09 అమెరికాకు 47 ఏళ్లుగా పొంచి ఉన్న ముప్పు తొలగిపోయింది: పీట్ హెగ్సెత్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేశామన్న హెగ్సెత్ కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రాధేయపడిందంటూ వ్యాఖ్యలు ఇరాన్‌లోని అణు పదార్థాలన్నింటినీ తొలగిస్తామని వెల్లడి ఇజ్రాయెల్ ధైర్యవంతమైన, సమర్థవంతమైన మిత్రదేశం అని కితాబు ఇతర మిత్ర దేశాలు ఇజ్రాయెల్ ను చూసి నేర్చుకోవాలని హితవు Read full story
Wed 17:47 నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై హరీశ్ రావుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిందన్న మంత్రి హరీశ్ రావు చెబుతోన్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడి ఇది ప్రభుత్వ భూమి అని కేసీఆర్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయలేదన్న మంత్రి Read full story
Wed 17:44 ఇరాన్‌లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజా పోస్ట్.. ఇరాన్‌పై కీలక ప్రకటన ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని వెల్లడి అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్ కు సాయం చేచేస్తామని ప్రకటన తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వ్యాఖ్యలు Read full story
Wed 17:44 'మావిగన్' నచ్చకపోతే 'అయోధ్య' అని పేరు పెట్టుకోండి: పేర్ని నాని మావిగన్ ప్లాన్ తప్పు అయితే నిరూపించాలని పేర్ని నాని సవాల్ వందేళ్లయినా అమరావతి పూర్తి కాదని వ్యాఖ్య అమరావతిలో రాధాకృష్ణ బ్యాచ్ ఎంత పెట్టుబడి పెట్టిందో చెప్పాలని డిమాండ్ Read full story
Wed 17:28 రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో! 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ గత ప్రభుత్వ రీసర్వే తప్పులను సరిదిద్దుతున్న కూటమి సర్కార్ ఇప్పటివరకు 22.79 లక్షల కొత్త పాసు పుస్తకాలు అందజేత భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం Read full story
Wed 17:27 పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ డిప్యూటీ సీఎం అయినా పవన్ లో మార్పు రాలేదన్న బాబీ నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న రుషిలా కనిపించారని వ్యాఖ్య సౌకర్యాలను వదులుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం బతుకుతున్నారని కితాబు Read full story