Tue 16:24 ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 507 పాయింట్లు పెరిగి 74,616 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష నిర్ణయానికి ముందు కొనసాగిన కొనుగోళ్లు దూసుకెళ్లిన ఐటీ, మెటల్ రంగ షేర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనిపించిన అమ్మకాల ఒత్తిడి Read full story
Tue 21:16 కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు.. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై వేటు పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనపై వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాలని ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి ఆర్టీసీ ఆదేశం తాను నేతలను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్న డ్రైవర్ డ్రైవర్‌ను తొలగించడంపై ప్రభుత్వంపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్ Read full story
Tue 21:08 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ ఏడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు.. మూడు రోజులకే అనుమతించిన మల్కాజ్‌గిరి కోర్టు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను విచారించనున్న పోలీసులు కస్టడీని వ్యతిరేకించిన భగీరథ్ తరపు న్యాయవాది Read full story
Tue 20:53 భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్థాన్ సై.. టెస్టు, వన్డే సిరీస్ లకు వేర్వేరు జట్ల ప్రకటన భారత్ లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌కు హష్మతుల్లా షాహిది సారథ్యం వన్డే జట్టులో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు చోటు, టెస్టు జట్టు నుంచి మినహాయింపు జూన్ 6 నుంచి టెస్ట్ మ్యాచ్... జూన్ 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం Read full story
Tue 20:36 ఆవులు ఉత్తర-దక్షిణాలుగా ఎందుకు నిలబడతాయి?... ఇంకా వీడని మిస్టరీ! ఆవులు, జింకలు ఉత్తర-దక్షిణ దిశగా నిలబడతాయని ఒక వాదన భూమి అయస్కాంత క్షేత్రాన్ని అవి గ్రహిస్తాయన్న 'కౌ కంపాస్' పరికల్పన అయితే, కొన్ని ప్రయోగాలు ఈ వాదనను బలపరచలేదు సూర్యుడి స్థానం వల్లే ఇలా జరుగుతోందని మరికొన్ని అధ్యయనాలు ఈ అంశంపై శాస్త్రవేత్తల మధ్య ఇంకా స్పష్టత రాలేదు Read full story
Tue 20:24 ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ఆక్వా రైతులకు భారీ ఊరట కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ అధికారులకు కీలక ఆదేశాలు Read full story
Tue 20:17 రైతుల ముంగిటకే మార్కెట్.. 'ఫార్మ్ టు హోమ్' విధానానికి చంద్రబాబు శ్రీకారం రైతు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే 'ఫార్మ్ టు హోమ్' విధానం యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుకు పరిశీలన జూలైలో అగ్రికల్చర్ స్కూల్‌కు శంకుస్థాపన రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు Read full story
Tue 20:08 నాకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నోటీసులు వచ్చినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు వెల్లడి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు కోరిన నాగేశ్వర్ Read full story
Tue 19:48 జాతరలో విషాదం... 'సునామీ స్వింగ్' నుంచి జారిపడి యువకుడి మృతి బీహార్‌లోని రాజ్‌గిర్ జాతరలో సునామీ స్వింగ్‌పై నుంచి పడి యువకుడు మృతి సేఫ్టీ బెల్ట్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ మృతుడు నవాడా జిల్లాకు చెందిన అమన్ కుమార్‌గా గుర్తింపు స్వింగ్ ఆపరేటర్‌పై కేసు నమోదు, జాతరలోని అన్ని రైడ్‌ల నిలిపివేత ఘటనపై ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తునకు పోలీసుల ఆదేశం Read full story
Tue 19:39 ఆమెకు 40, అతడికి 14... పోలీసుల జోక్యంతో ముగిసిన వింత ప్రేమకథ! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 14 ఏళ్ల బాలుడిపై మహిళ ఫిర్యాదు ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుని వదిలేశాడని పోలీసుల వద్ద ఆవేదన నలుగురు పిల్లల తల్లి అయిన 40 ఏళ్ల మహిళ వింత ఫిర్యాదు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై చర్చకు దారితీసిన ఘటన Read full story