ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
    Fri 11:53

    యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు

    • యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ సేల్
    • రూ. 1,02,900కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
    • ఐఫోన్ 17, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై కూడా ఆకర్షణీయ ఆఫర్లు
    • హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు బోనస్
    Read full story
  • గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ
    Fri 11:50

    గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ

    • లక్నో ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో గోయెంకా సీరియస్ చర్చ
    • వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన విమర్శలు
    • గోయెంకాను నిషేధించాలంటూ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యాఖ్యలు
    • గతంలో కేఎల్ రాహుల్‌తోనూ ఇలాగే ప్రవర్తించిన ఓనర్
    • వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేసిన ఎల్ఎస్‌జీ
    Read full story
  • మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్
    Fri 11:47

    మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్

    • మహిళలను సమాజం చూసే దృక్పథంపై మంచు లక్ష్మి ఫైర్
    • మగాళ్లు బోల్డ్ నిర్ణయం తీసుకుంటే అది గొప్ప అని ప్రశంసిస్తారని విమర్శ
    • అదే మహిళలు చేస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారని ఆగ్రహం
    • పెళ్లికి ముందు తన భర్తకు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చానని వెల్లడి
    Read full story
  • అమెరికా F-35 జెట్‌ మరో దానిని కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన
    Fri 11:16

    అమెరికా F-35 జెట్‌ మరో దానిని కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

    • సెంట్రల్ ఇరాన్ గగనతలంలో కూల్చేశామన్న ఐఆర్‌జీసీ
    • ఇప్పటి వరకు ధ్రువీకరించని అమెరికా పెంటగాన్  
    • మార్చి 9న కూడా ఇలాంటి ప్రకటనే చేసిన ఇరాన్
    Read full story
  • చంద్రబాబు పోరాట ఫలితమే అమరావతికి చట్టబద్ధత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
    Fri 11:12

    చంద్రబాబు పోరాట ఫలితమే అమరావతికి చట్టబద్ధత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

    • అమరావతికి చట్టబద్ధత అనేది చరిత్రలో ఒక మైలురాయి అన్న మాధవ్
    • ఈ విజయం వెనుల వేలాది రైతుల పోరాటాలు ఉన్నాయని వ్యాఖ్య
    • అమరావతికి తొలి నుంచి మోదీ అండగా నిలుస్తున్నారన్న మాధవ్
    Read full story
  • యూడీఎఫ్ మేనిఫెస్టోతో కేరళకు స్వర్ణయుగం: సీఎం రేవంత్ రెడ్డి
    Fri 11:09

    యూడీఎఫ్ మేనిఫెస్టోతో కేరళకు స్వర్ణయుగం: సీఎం రేవంత్ రెడ్డి

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం
    • పేదలకు ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి కీలక హామీలు
    • ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు
    Read full story
  • ఒక్క దెబ్బకు 8 టార్గెట్లు.. గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్ హిట్‌లిస్ట్
    Fri 11:06

    ఒక్క దెబ్బకు 8 టార్గెట్లు.. గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్ హిట్‌లిస్ట్

    • అమెరికా దాడుల్లో తమ అతిపెద్ద వంతెన కూలిపోయిందన్న ఇరాన్
    • ప్రతీకారంగా 8 గల్ఫ్ వంతెనల హిట్‌లిస్ట్ విడుదల చేసిన వైనం
    • సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్‌లోని కీలక వంతెనలే లక్ష్యం
    • పశ్చిమాసియాలో మరింత ముదురుతున్న యుద్ధ వాతావరణం
    Read full story
  • ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?: ఆప్‌ను ప్రశ్నించిన రాఘవ్ చద్దా
    Fri 10:57

    ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?: ఆప్‌ను ప్రశ్నించిన రాఘవ్ చద్దా

    • రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు
    • పార్లమెంట్‌లో మాట్లాడకుండా తనను అడ్డుకుంటున్నారని చద్దా ఆరోపణ
    • చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించిన ఆమ్ ఆద్మీ పార్టీ
    • పార్టీ కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణమని ఊహాగానాలు
    Read full story
  • 'ఆల్కహాల్ గన్' చూపిస్తూ జగన్ పై విష్ణుకుమార్ రాజు సెటైర్లు!
    Fri 10:50

    'ఆల్కహాల్ గన్' చూపిస్తూ జగన్ పై విష్ణుకుమార్ రాజు సెటైర్లు!

    • సలహాదారుల వల్లే జగన్ తప్పుదోవ పడుతున్నారన్న విష్ణు రాజు
    • వారికి కనీస సాధారణ జ్ఞానం ఉందా? అని ప్రశ్న
    • అమరావతికి భూములిచ్చిన రైతులను అనేక రకాలుగా వేధించారని మండిపాటు
    Read full story
  • వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై తాత్కాలిక బ్రేక్
    Fri 10:47

    వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై తాత్కాలిక బ్రేక్

    • విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాల నిలిపివేత
    • ఎయిర్‌లైన్స్ అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
    • ప్రస్తుతం 20 శాతం సీట్లకు మాత్రమే ఉచిత ఎంపిక అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV