ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?
    Mon 15:58

    ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?

    • భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
    • ఫోన్లు, టీవీలు, ఏసీల ధరలు 6-8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరే అవకాశం
    • ముడిసరుకుల వ్యయం, రూపాయి క్షీణతే ప్రధాన కారణాలని విశ్లేషణ
    • తగ్గిపోయిన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులపై అదనపు భారం
    • స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వానికి రిటైలర్ల సంఘం విజ్ఞప్తి
    Read full story
  • రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు
    Mon 15:57

    రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు

    • నాయుడుపేట వేదికగా పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన చంద్రబాబు
    • తన జన్మ ధన్యమైందంటూ ముఖ్యమంత్రి భావోద్వేగం
    • పేదలు గౌరవప్రదమైన ఇళ్లలో ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య
    Read full story
  • రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి
    Mon 15:54

    రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి

    • మొదటిసారి 95 స్థాయికి పడిపోయిన రూపాయి
    • ఉదయం 130 పైసలు లాభపడి కోలుకున్నట్లుగా కనిపించిన రూపాయి
    • సెషన్ ముగిసేసరికి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనం
    Read full story
  • ‘సిమ్ బైండింగ్’పై వెనక్కి తగ్గిన కేంద్రం... డిసెంబర్ వరకు గడువు పొడిగింపు!
    Mon 15:37

    ‘సిమ్ బైండింగ్’పై వెనక్కి తగ్గిన కేంద్రం... డిసెంబర్ వరకు గడువు పొడిగింపు!

    • వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ గడువు పొడిగింపు
    • డిసెంబర్ వరకు డెడ్‌లైన్ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం
    • సాంకేతిక సవాళ్లే గడువు పొడిగింపునకు ప్రధాన కారణం
    • టెక్ కంపెనీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం
    Read full story
  • ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే
    Mon 15:28

    ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే

    • రోహిత్ శర్మ సరికొత్త '2.0 అవతార్'లో కనిపిస్తున్నాడన్న అనిల్ కుంబ్లే
    • ఈ సీజన్‌లో రోహిత్ ఆటతీరు ప్రత్యర్థి జట్లను ఆందోళనకు గురిచేస్తుందని వ్యాఖ్య
    • కేకేఆర్‌పై 38 బంతుల్లో 78 పరుగులు చేయడం అద్భుతమని ప్రశంస
    • కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్పిన్నర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శ
    Read full story
  • నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్
    Mon 15:26

    నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

    • నాలుగోసారి కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్
    • ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందన్న ముఖ్యమంత్రి
    • ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని వ్యాఖ్యలు
    Read full story
  • ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ
    Mon 15:23

    ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ

    • దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు
    • సుప్రీం తీర్పు దళితుల హక్కులను కాలరాసేలా ఉందన్న మంద కృష్ణ
    • మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని వ్యాఖ్య
    • కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్
    Read full story
  • ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్
    Mon 15:01

    ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్

    • దేశవ్యాప్తంగా మరో 11 విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభం
    • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభోత్సవం
    • ఈ కేఫ్‌లలో రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే స్నాక్స్
    • స్థానిక రుచులకు ప్రాధాన్యత.. ప్రయాణికుల నుంచి ప్రశంసలు
    Read full story
  • క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    Mon 14:57

    క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన

    • కొన్నాళ్లుగా క్యూబాకు చమురు రవాణాపై అమెరికా ఆంక్షలు
    • మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి బయలుదేరిన చమురు నౌక
    • చమరు నౌక ఏ దేశానికి చెందినదైనా అనుమతిస్తున్నామన్న ట్రంప్
    Read full story
  • దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా
    Mon 14:53

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా

    • 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ
    • ఈసారి జనాభా లెక్కల్లో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల మార్పు
    • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలైన జనాభా లెక్కల సేకరణ
    • జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలతో ప్రశ్నావళి సిద్ధం
    • పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV