01 Mon 08:51 అజ్ఞాతం వీడని సుప్రీం లీడర్.. ఉద్రిక్తతల నడుమ ఇరాక్‌కు లిఖితపూర్వక కృతజ్ఞతలు బయటకు రాని కొత్త నేత.. ఊహాగానాల మధ్య ఇరాన్ ప్రకటన అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించని మొజ్తబా ఖమేనీ ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న ఊహాగానాలు మొజ్తబా బతికున్నారో లేదో తెలియదంటూ ట్రంప్ అనుమానం
02 Thu 23:01 జిన్‌పింగ్‌కు ట్రంప్ విందు.. అమెరికన్, చైనీస్ రుచుల మేళవింపు.. నోరూరించే మెనూ ఇదే! చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వైట్‌హౌస్‌లో ట్రంప్ దంపతుల ఘనమైన విందు అమెరికన్, చైనీస్ వంటకాల మేళవింపుతో ఆకట్టుకోనున్న మెనూ విందు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ చైనా సంస్కృతికి ప్రతీకగా ఎరుపు రంగుతో వైట్‌హౌస్ అలంకరణ నిక్సన్ కాలం నాటి చారిత్రక 'టోస్ట్ టు పీస్' సంప్రదాయాన్ని కొనసాగించనున్న ట్రంప్
03 Thu 22:48 పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన వంగవీటి రాధా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమావేశం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘ చర్చ పవన్ చేపడుతున్న సంస్కరణలను అభినందించిన రాధా
04 Thu 22:44 పొరపాటా? కుట్రా?.. చైనా చేతిలో అమెరికా ఎఫ్-35 యుద్ధవిమాన విడిభాగాలు! అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమాన భాగాలను స్వాధీనం చేసుకున్న చైనా ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వెళుతుండగా హాంకాంగ్‌కు మళ్లిన షిప్మెంట్ స్టెల్త్ టెక్నాలజీ ఉన్న కాక్‌పిట్, వెపన్స్-బే డోర్ చైనా చేతికి చిక్కిన వైనం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న అమెరికా, ఆస్ట్రేలియా ఈ విషయం తమకు తెలియదని ప్రకటించిన చైనా విదేశాంగ శాఖ
05 Thu 22:35 హైదరాబాదులో ఘనంగా షర్మిల కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి షర్మిల ఇంట మొదలైన పెళ్లిసందడి అంజలి వెడ్స్ రఘు హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో నేడు నిశ్చితార్థం సతీసమేతంగా హాజరైన రేవంత్ రెడ్డి కాబోయే వధూవరులకు ఆశీస్సులు
06 Thu 22:23 భారత్ లో హ్యుందాయ్ 'బేయాన్'... రూ. 11,000తో బుకింగ్స్ ప్రారంభం భారత మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ 'బేయాన్' రూ. 11,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమైన బుకింగ్స్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో రానున్న 'ఇంటెలిజెంట్' వెహికల్ 5-స్టార్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం
07 Thu 22:14 నవంబర్‌లో విశాఖ సదస్సు.. దేశ, విదేశాల్లో ఏపీ ప్రభుత్వ రోడ్‌షోలు.. సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష సదస్సుకు ముందు 5 ప్రాంతాల్లో రీజనల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశం ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ 30 నియోజకవర్గాల్లో పార్కులకు శంకుస్థాపన పాత ఎంవోయూలను వేగంగా కార్యరూపం దాల్చాలని అధికారులకు సీఎం నిర్దేశం సదస్సు ప్రచారానికి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీగా రోడ్‌షోల నిర్వహణ
08 Thu 22:05 ఇంటి అలంకరణలో 'కలర్ థియరీ'.. రంగులతో అద్భుతాలు చేస్తున్న డిజైనర్లు! ఇంటి అలంకరణలో రంగుల వాడకంపై పెరుగుతున్న ఫోకస్ తెలుపు రంగు గోడల స్థానంలో గాఢమైన, పాస్టెల్ రంగులకు ఆదరణ రంగులతో పాటు మట్టి, టెర్రకోట వంటి సహజసిద్ధమైన మెటీరియల్స్ వినియోగం ప్రముఖ నటులు అదితి రావ్, సిద్ధార్థ్ ఇల్లు సైతం ఈ కొత్త ట్రెండ్‌కు నిదర్శనం
09 Thu 21:58 స్పీకర్ చాటున దాక్కోవచ్చని భావించిన రాహుల్, రేవంత్‌లకు ఇది "సుప్రీం చెంపపెట్టు": కేటీఆర్ దానం నాగేందర్ అనర్హతను సమర్థించిన సుప్రీంకోర్టు ఇది రాహుల్, రేవంత్‌కు తగిలిన చెంపపెట్టు అన్న కేటీఆర్ ఫిరాయింపుల ద్వారా ప్రజా తీర్పును దొంగిలించాలని చూశారని విమర్శ రాజ్యాంగాన్ని కాపాడాలనే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందన్న హరీశ్ రావు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని రాహుల్‌కు సవాల్
10 Thu 21:48 స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వాడివేడి వాదనలు ఎన్నికల వాయిదా కోరిన వైసీపీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ వెంటనే ఎన్నికలు జరపాలని దాఖలైన పిల్‌పై కూడా విచారణ బీసీ రిజర్వేషన్లపై దాఖలైన వ్యాజ్యాల్లోనూ తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కొన్ని పిటిషన్లపై గురువారం కూడా కొనసాగనున్న విచారణ