01 Thu 07:48 జనసేనకు బొలిశెట్టి దూరం.. ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న పవన్ ఆయన అభ్యర్థనను ఆమోదించి బాధ్యతల నుంచి తప్పించిన పవన్ కల్యాణ్ పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమన్న బొలిశెట్టి పార్టీతో అధికారిక బంధం ముగిసినా సిద్ధాంతపరంగా కొనసాగుతానని వెల్లడి పర్యావరణ మంత్రిగా పవన్ చొరవ చూపాలని ఆకాంక్ష
02 Thu 16:12 వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్! ఆస్ట్రేలియాకు చెందిన జోసెఫ్ గిన్నిస్ రికార్డు 122.4 డెసిబెల్స్ శబ్దంతో ప్రపంచ రికార్డు ‘నౌ’ అనే పదాన్ని అరిచి ఘనత 1994 నుంచి కొనసాగుతున్న పాత రికార్డు జోసెఫ్ వృత్తిరీత్యా ఎయిర్ కండీషనర్ టెక్నీషియన్
03 Thu 15:57 ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 18 సిరీస్ ధరలపై ఊరట కలిగించే వార్త! ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్
04 Thu 15:38 కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపణ దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన రుణాలపై వడ్డీ రాయితీ హామీని విస్మరించడం వల్ల మహిళలకు రూ.6 వేల కోట్లు నష్టం వైసీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని వెల్లడి ప్రస్తుత పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
05 Thu 15:31 మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది తీరుపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహణ ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు రహస్య తనిఖీల్లో వెల్లడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని కఠిన హెచ్చరిక పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు జారీ
06 Thu 15:24 బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు పౌరసత్వ అంశంపై ఓవైసీ విమర్శలు పాస్‌పోర్టు వివాదంపై ఆగ్రహం బీజేపీ కార్డు పేరిట వ్యంగ్యాస్త్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
07 Thu 15:17 భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కీలక మార్పు సాయంత్రం 6 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభం అదే రోజు మహిళల ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ జూన్ 26, 28న రెండు టీ20లు బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ శ్రేయస్ అయ్యర్‌కు కొత్త బాధ్యత
08 Thu 15:05 రోబోటిక్స్ నుంచి సీఏ టాపర్ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం సీఏ ఇంటర్‌లో ఏఐఆర్-3 సాధించిన తీర్థ్ జైన్ 600కు 519 మార్కులు.. 86.5 శాతం పదో తరగతిలో 99 శాతం మార్కులు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి జావా నేర్చుకుని ఆండ్రాయిడ్ యాప్ రూపకల్పన
09 Thu 14:58 నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని సూచన దక్షిణాది రాష్ట్రాల భేటీ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
10 Thu 14:53 చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత