-
కాలుష్యంలో పాకిస్థాన్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా రికార్డ్
- స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ వార్షిక నివేదికలో కీలక విషయాలు
- డబ్ల్యూహెచ్ఓ పరిమితి కన్నా 13 రెట్లు అధికంగా PM2.5 రేణువులు
- పాక్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, తజికిస్థాన్
- లాహోర్, కరాచీ నగరాల్లో తీవ్రమవుతున్న పొగమంచు సంక్షోభం
-
సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
- పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలన్న సుప్రీం
- వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
- ఇక మహిళలకూ ప్రమోషన్లు, పూర్తిస్థాయి పెన్షన్
- రక్షణ రంగంలో కీలక మార్పులకు నాంది పలకనున్న తీర్పు!
-
ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!
- గతేడాది తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ నివాళి
- చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీ
- శనివారం మ్యాచ్‌కు ముందు స్మారక ఫలకం ఆవిష్కరణ
- విషాదం తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే
-
మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టీకరణ
- ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమని వెల్లడి
- మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై జనరల్ కేటగిరీ కిందకే వస్తారని తీర్పు
-
అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు
- ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులను పునరుద్ధరించిన కేంద్రం
- దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీ
- మళ్లీ గాడిలో పడనున్న ఆర్డీటీ కార్యకలాపాలు
-
పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్
- నన్ను లొంగదీసుకోలేక నా భార్యను వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపణ
- బుష్రా బీబీని ఒంటరిగా నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఇమ్రాన్
- నిన్న ఇమ్రాన్ ఖాన్‌కు కంటికి మూడోసారి వైద్య చికిత్స
- కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుల సమక్షంలోనే చికిత్స జరగాలని పీటీఐ డిమాండ్
-
ధోనీ ఫేవరెట్ సాంగ్ అదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన ఏఆర్ రెహమాన్
- ధోనీ ఫేవరెట్ సాంగ్ 'మున్బే వా' అని వెల్లడించిన ఏఆర్ రెహమాన్
- చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కే నిర్వహించిన ఈవెంట్‌లో సంగీత ప్రదర్శన
- ధోనీతో కాసేపు మాట్లాడే అవకాశం దొరికిందన్న రెహమాన్
- సంగీతం, క్రికెట్‌కు సరిహద్దులు లేవని, అవి ప్రజలను ఏకం చేస్తాయని వ్యాఖ్య
- దక్షిణాఫ్రికాలోనూ సీఎస్కేకు ఉన్న క్రేజ్‌ను ప్రస్తావించిన సంగీత దిగ్గజం
-
యుద్ధనౌకల నీడలో చెస్ ఆడలేను: క్యాండిడేట్స్ టోర్నీ నుంచి కోనేరు హంపి సంచలన నిష్క్రమణ
- యుద్ధ ప్రాంతానికి చేరువలో ఉన్న సైప్రస్ లో ఆడలేనన్న హంపి
- సైప్రస్ కు వెళ్లొద్దంటూ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ హెచ్చరికలు జారీ చేశాయన్న హంపి
- ప్రస్తుత పరిస్థితులు ఆటను ఆస్వాదించేలా లేవని వ్యాఖ్య
-
పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం.. తొలి అడుగులు వేస్తున్న టీవీకే
- తమిళనాడు ఎన్నికల బరిలో నటుడు విజయ్
- రేపటి నుంచి పెరంబూర్ నియోజకవర్గంలో ప్రచారం
- తొలిసారి పోటీ చేస్తున్న తమిళగ వెట్రి కళగం పార్టీ
- రాష్ట్రంలో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న ఓట్ల లెక్కింపు
- ఈసారి తమిళనాట చతుర్ముఖ పోటీకి అవకాశం
-
జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
- ఒక్కో ఆర్డర్‌పై రూ. 14.99 నుంచి రూ. 17.58కి పెంపు
- ప్లాట్‌ఫామ్ నిర్వహణ కోసమే ఈ పెంపు అని కంపెనీ వెల్లడి
- రెండు యాప్‌లలోనూ దాదాపు ఒకే స్థాయికి చేరిన ఛార్జీలు
- ఇటీవలే జొమాటో కూడా ఆర్డర్‌పై ఫీజును పెంచిన వైనం