• ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి
    Fri 16:52

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి

    • ఇరాన్ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
    • ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహ్మద్ నయీనీ మృతి
    • ఇది పిరికిపంద చర్య అని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
    • ఇటీవల ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి కూడా మృతి
  • ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి
    Fri 16:51

    ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి

    • రాష్ట్ర బడ్జెట్ పై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
    • ప్రజలను వంచించేలా బడ్జెట్ ఉందని మండిపాటు
    • ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శ
    • రైతు భరోసాపై నమ్మక ద్రోహం చేశారన్న జగదీశ్ రెడ్డి
    • వృద్ధులు, వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం
  • అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన హరీశ్ రావు
    Fri 16:40

    అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన హరీశ్ రావు

    • బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న హరీశ్ రావు
    • సకల జనులకు దక్కింది గుండుసున్నా అని ఎద్దేవా
    • అంకెల గారడీ, మాటల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీలేదని విమర్శలు
  • సనత్ నగర్‌లో చలివేంద్రాలు, అన్నదానాన్ని ప్రారంభించిన తలసాని!
    Fri 16:37

    సనత్ నగర్‌లో చలివేంద్రాలు, అన్నదానాన్ని ప్రారంభించిన తలసాని!

    • శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కేంద్రం, చలివేంద్రాలు 
    • సేవ చేస్తున్న సీనియర్ సిటిజన్‌లను అభినందించిన తలసాని
    • వారంతా తన గుండెల్లో నిలిచిపోతారని వ్యాఖ్య
  • ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత... లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు
    Fri 16:34

    ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత... లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు

    • పారిశ్రామిక డీజిల్ ధరకు రెక్కలు
    • లీటరు ధర రూ.87 నుంచి రూ.109కి చేరిన ఇండస్ట్రియల్ డీజిల్
    • ప్రీమియం పెట్రోల్ ధరలు కూడా లీటరుకు రూ.2 పెరిగిన వైనం
    • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతోనే అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
    • ఉత్పత్తి ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆందోళన
  • ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
    Fri 16:22

    ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు

    • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో లాభాలు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు
    • అమ్మకాల ఒత్తిడికి కారణమైన పెరిగిన చమురు ధరలు
    • రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
    • రియల్టీ షేర్లు నష్టపోగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులకు కలిసొచ్చిన రోజు
    • నిఫ్టీకి 23,350 వద్ద కీలక నిరోధం ఉందని చెబుతున్న నిపుణులు
  • చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్‌ నాయుడుపై విమర్శలు
    Fri 16:17

    చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్‌ నాయుడుపై విమర్శలు

    • పంచాంగ శ్రవణం సాక్షిగా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పారన్న రోజా
    • ఎన్నికల ముందు వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శ
    • బీఆర్ నాయుడుని తరిమి తరిమి కొట్టాలని తీవ్ర వ్యాఖ్య
  • అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!
    Fri 16:14

    అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!

    • పదవీకాలం పొడిగింపుపై అగార్కర్ చర్చించలేదని బీసీసీఐ వెల్ల‌డి
    • ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న చీఫ్ సెలెక్టర్ కాంట్రాక్ట్
    • బీసీసీఐ నిబంధ‌న‌ల‌ ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగేళ్ల వరకు పదవిలో కొనసాగే అవ‌కాశం
  • జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
    Fri 16:05

    జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన

    • వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
    • ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల 
    • షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
    • ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
    • వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ
  • ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    Fri 16:04

    ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    • మద్యం కేసులో ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్ రెడ్డి
    • నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు
    • బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానున్న అవినాశ్ రెడ్డి