• ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
    Thu 11:28

    ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

    • ఉగాది నాడు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
    • 6,787 మంది లబ్ధిదారులకు రూ.55.63 కోట్ల నిధుల విడుదల
    • 21 నెలల్లో లక్షలాది మందికి రూ.1241 కోట్ల సాయం
    • సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
  • మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!
    Thu 11:27

    మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!

    • యూపీ మీర్జాపూర్‌లో అధికారుల వింత చర్య
    • రోడ్డు మధ్యలో చేతిపంపును వదిలేసి నిర్మాణం
    • సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తిన విమర్శలు
    • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
  • మారిన యుద్ధ తీరు.. ఏఐ, సైబర్‌దే కీలకపాత్ర.. భారత్ నేర్చుకుంటున్న పాఠాలివే!
    Thu 11:24

    మారిన యుద్ధ తీరు.. ఏఐ, సైబర్‌దే కీలకపాత్ర.. భారత్ నేర్చుకుంటున్న పాఠాలివే!

    • భవిష్యత్ యుద్ధ స్వరూపంపై అమెరికా కీలక విశ్లేషణ
    • ఏఐ, సైబర్, డ్రోన్లదే కీలకపాత్ర అని స్పష్టీక‌ర‌ణ‌
    • సాంకేతికతతో చిన్న గ్రూపులు కూడా శక్తిమంతమవుతాయని ఆందోళన
    • మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ సైతం మార్పులు
  • తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!
    Thu 11:17

    తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!

    • మార్చి 31తో ముగుస్తున్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం
    • జూన్ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం పొడిగింపు
    • కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన అధికారిక ఉత్తర్వులు
  • ఇరాన్ ను ఇక నమ్మలేం.. సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం
    Thu 11:15

    ఇరాన్ ను ఇక నమ్మలేం.. సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం

    • పశ్చిమాసియాలో ఇరాన్ క్షిపణి దాడులపై సౌదీ ఆగ్రహం
    • ఇరాన్‌ను కట్టడి చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు
    • గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలను రేపుతున్న పరిణామాలు
  • ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
    Thu 11:12

    ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

    • రేపు రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం
    • జుమాతుల్ విదాను పురస్కరించుకుని రేపు ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
    • వక్ఫ్ బోర్డు సూచన మేరకు సెలవు మార్చి 13 నుంచి రేపటికి మార్పు
  • మాట నిలబెట్టుకున్న బన్నీ.. అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ
    Thu 11:10

    మాట నిలబెట్టుకున్న బన్నీ.. అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ

    • వేట్లపాలెం బాధితురాలు దుర్గకు అల్లు అర్జున్ ఆర్థిక సాయం
    • ఇచ్చిన మాట ప్రకారం తొలి నెల రూ.7,500 జమ
    • బాణసంచా ప్రమాదంలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన దుర్గ
    • బన్నీ మంచి మనసుపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
  • పవన్ కల్యాణ్ తో గంటన్నర పాటు బాలినేని భేటీ.. వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయం!
    Thu 11:08

    పవన్ కల్యాణ్ తో గంటన్నర పాటు బాలినేని భేటీ.. వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయం!

    • తాడేపల్లిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ
    • పవన్ వద్దకు తన కుమారుడిని కూడా తీసుకెళ్లిన బాలినేని
    • పవన్ తో తండ్రీకొడుకుల ఏకాంత చర్చలు
    • నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని చెప్పిన జనసేనాని
    • బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం
  • ఇరాన్ దగ్గర అసలు అణుబాంబే లేదు.. ట్రంప్ సర్కారుపై బాంబు పేల్చిన జో కెంట్
    Thu 11:01

    ఇరాన్ దగ్గర అసలు అణుబాంబే లేదు.. ట్రంప్ సర్కారుపై బాంబు పేల్చిన జో కెంట్

    • యుద్ధం కోసమే ట్రంప్ కట్టుకథలు ప్రచారం చేశారని ఆరోపణ
    • తప్పుడు సమాచారంతో సైనికులు, పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన
    • కౌంటర్ టెర్రరిజం చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కెంట్ సంచలన వ్యాఖ్యలు
  • షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!
    Thu 10:50

    షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!

    • హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులూ ఉన్నాయన్న నివేదిక
    • అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత.. రూ.34 కోట్లకు పైగా ఆస్తులు
    • అసెంబ్లీలో 8 శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు