• గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ
    Wed 11:07

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ

    • వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్న ఈశ్వర్
    • వ్యక్తిగత పనుల మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఈశ్వర్ 
    • ఈ ఉదయం ఇంటికి చేరుకున్న ఈశ్వర్ భార్య మధురిమ
    • ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన మధురిమ
    • కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు
  • సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ
    Wed 11:05

    సెనేట్ రేసులో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి ఎదురుదెబ్బ

    • ఇల్లినాయిస్ సెనేట్ ప్రైమరీ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి ఓటమి
    • పార్టీ అధికారిక అభ్యర్థి జూలియానా స్ట్రాటన్‌ చేతిలో పరాజయం
    • రెండో భారత సంతతి సెనేటర్‌ కావాలన్న ఆశలకు గండి
    • ప్రస్తుత ప్రతినిధుల సభ సభ్యత్వాన్ని కోల్పోనున్న కృష్ణమూర్తి
  • ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!
    Wed 10:42

    ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!

    • పీఎన్‌బీలోని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు మూసివేస్తామని బ్యాంకు హెచ్చరిక
    • ఏప్రిల్ 15లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచన
    • రెండేళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణన
    • కేవైసీ చేయని ఖాతాలను ఎలాంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తామని స్పష్టీకరణ
  • సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు
    Wed 10:39

    సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు

    • సూపర్ 8లో కీలక సమయంలో సంజును ఆడించడం సరైన నిర్ణయమని వ్యాఖ్య
    • వరుస హాఫ్ సెంచరీలతో సంజు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'‌గా నిలిచిన వైనం
    • ఆటగాడిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు చేస్తారని కొనియాడిన ఆసీస్ దిగ్గజం
  • పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్
    Wed 10:37

    పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్
    • యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని మహేశ్ కు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు
    • ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని మండిపాటు
    • పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
    • నాయకులు ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని హితవు
  • లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!
    Wed 10:35

    లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!

    • ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మృతి
    • హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక
    • అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ
    • భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
  • 'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!
    Wed 10:31

    'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!

    • రేపు విడుదలవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • పవన్ సరసన సందడి చేయనున్న శ్రీలీల
    • దేవీశ్రీ - తమన్ కలిసి చేసిన మేజిక్ 
    • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
    • మెరుపు వేగంతో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్  
  • భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
    Wed 10:30

    భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?

    • భారత్‌లో డ్రోన్ శిక్షణ ఇస్తూ పట్టుబడ్డ అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్
    • మణిపూర్, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మాథ్యూ వాన్‌డైక్
    • లిబియా, సిరియా అంతర్యుద్ధాల్లో పాల్గొన్న నేపథ్యం
    • దేశ భద్రతకు ముప్పుగా మారిన ఘటనపై నిఘా సంస్థల దర్యాప్తు
  • ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు
    Wed 10:26

    ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు

    • ఆరు నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్స్ ఛైర్మన్ అరెస్ట్
    • ఆదిలాబాద్‌లో పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీమ్
    • శ్రీనివాసరావుపై రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసుల నమోదు
    • ఆదిలాబాద్‌లోనే రూ.1.11 కోట్ల మోసం ఆరోపణ
  • పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్
    Wed 10:12

    పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్

    • ది హండ్రెడ్ లీగ్‌లో పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
    • సోషల్ మీడియాలో తీవ్ర దుమారం.. విమర్శల వెల్లువ
    • రంగంలోకి దిగిన లలిత్ మోదీ.. కావ్య మారన్‌ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు
    • 'వ్యాపారాలు ఎలా చేయాలో చెబుతా, కాల్ చేయండి' అంటూ ట్వీట్