• ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు.. 'బంకర్ బస్టర్' బాంబులతో విధ్వంసం!
    Wed 09:24

    ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు.. 'బంకర్ బస్టర్' బాంబులతో విధ్వంసం!

    • ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
    • శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించిన యూఎస్ దళాలు
    • మిత్రదేశాల మద్దతు లేకుండానే ముందుకెళ్తున్నామన్న ట్రంప్
    • హర్మూజ్ జలసంధి మూసివేతతో ఆకాశాన్నంటిన చమురు ధరలు
    • అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి వర్షం
  • ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల అమ్మకం జోరు.. ఆర్‌సీబీ, రాజస్థాన్ కోసం భారీ పోటీ
    Wed 09:20

    ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల అమ్మకం జోరు.. ఆర్‌సీబీ, రాజస్థాన్ కోసం భారీ పోటీ

    • తుది దశకు చేరిన ఆర్‌సీబీ ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియ
    • స్వీడిష్ సంస్థ ఈక్యూటీ, మరో కన్సార్టియం మధ్య ప్రధాన పోటీ
    • దాదాపు 2 బిలియన్ డాలర్ల వద్ద ఖరారయ్యే అవకాశం
    • అమ్మకానికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా సిద్ధం
    • రాజస్థాన్ కొనుగోలు రేసులో ఆదిత్య బిర్లా గ్రూప్ ముందంజ
  • తక్కువ ధరకే మొబైల్ అంటూ కుచ్చుటోపీ... పార్శిల్ విప్పి చూస్తే...!
    Wed 09:11

    తక్కువ ధరకే మొబైల్ అంటూ కుచ్చుటోపీ... పార్శిల్ విప్పి చూస్తే...!

    • తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు అంటూ ఆన్‌లైన్ మోసాలు
    • హైదరాబాద్‌లో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్
    • ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో బ్లూటూత్ స్పీకర్లు, హెర్బల్ ఉత్పత్తులు
  • ‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!
    Wed 08:29

    ‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!

    • ‘ధురంధర్ 2’ కోసం ముంబై మరాఠా మందిర్‌లో 'డీడీఎల్‌జే' షో సమయం మార్పు
    • భారీ రన్‌టైమ్ కారణంగా దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు
    • 'జవాన్' ఓపెనింగ్ రికార్డులను అధిగమించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్
    • ఆల్-టైమ్ రికార్డు కోసం అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను టార్గెట్ చేస్తున్న వైనం
  • నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన
    Wed 08:26

    నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన

    • రాజకీయ పంచ్‌ల కోసం నటీనటులను వాడొదన్న మంచు విష్ణు
    • నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
    • రాజకీయ లబ్ధి కోసం నటులను లాగొద్దన్న మంచు విష్ణు
  • ఇజ్రాయెల్‌కు, పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్!
    Wed 08:22

    ఇజ్రాయెల్‌కు, పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్!

    • కాబూల్‌లో మాదకద్రవ్య బాధితుల పునరావాస కేంద్రం‌పై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి
    •  పాక్ తీరును ఇజ్రాయెల్‌తో పోల్చిన క్రికెటర్ నవీన్ ఉల్ హక్
    • ఇది ముమ్మాటికీ యుద్ధ నేరమని, విచారణ జరపాలన్న రషీద్ ఖాన్
    • అంతర్జాతీయ సమాజం మౌనంపై గుర్బాజ్, ఇతర క్రికెటర్ల ఆగ్రహం
  • లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసాలు
    Wed 08:09

    లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసాలు

    • వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్
    • రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
    • ఫార్మసీ విద్యార్థిని శిరీష, ఆమె భర్త సాయికుమార్‌ను పట్టుకున్న పోలీసులు
    • నిందితుల నుంచి 11 తులాల బంగారం, కారు స్వాధీనం
  • బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?
    Wed 07:57

    బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?

    • భారత క్రికెట్‌లో 'వ్యాధి' ప్రబలుతోందన్న అశ్విన్
    • బ్రాండ్ వాల్యూ కోసం ఫ్యాన్ ఆర్మీలతో ప్రచారం చేస్తున్నారని అనుమానం
    • ఇదో వ్యాపార నమూనాగా మారిందని తీవ్ర ఆందోళన
    • ఆట కంటే ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చే 'సూపర్‌స్టార్ కల్చర్'పై విమర్శ
    • గిల్ విషయంలో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్న మాజీ స్పిన్నర్
  • బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్
    Wed 07:51

    బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్

    • మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్ బానో కేసు దోషులు 
    • తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు
    • విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్రాలకు నోటీసులు జారీ
    • విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దోషుల వాదన
    • తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!
    Wed 07:45

    ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!

    • పదో తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యానికి జరిమానా
    • గతేడాది పొరపాట్ల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం
    • ఇంటర్ తరహాలోనే టెన్త్‌కు కూడా కొత్త నిబంధనలు
    • తప్పులు తగ్గించేందుకు ట్యాబ్‌లలో మార్కుల నమోదు
    • ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం