Tue 20:11 విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువు పొడిగింపు ఆలస్య రుసుము లేకుండా మార్చి 24 వరకు అప్లై చేసుకునే అవకాశం వివిధ ఆలస్య రుసుములతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు తప్పుల సవరణకు వెసులుబాటు Read full story
Sun 06:56 ఈసీ సంచలన నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు! తీవ్రమైన అవకతవకల కారణంగా ఈసీ నిర్ణయం నియోజకవర్గం మొత్తం మే 21న మళ్లీ పోలింగ్ ఫల్టా ఓట్ల లెక్కింపు మే 24కు వాయిదా మిగతా 293 స్థానాల్లో మే 4న యథాతథంగా కౌంటింగ్ Read full story
Sun 06:54 వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట! ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టం ఉల్లంఘనేనని ఆరోపణ 15 ఏళ్ల వైభవ్‌ను జట్టు నుంచి తొలగించాలని రాజస్థాన్ రాయల్స్‌ను డిమాండ్ చేసిన కార్యకర్త క్రీడలు, వినోద రంగానికి బాల కార్మిక చట్టం నుంచి కొన్ని మినహాయింపులు ఆరోపణలపై అధికారికంగా స్పందించని రాజస్థాన్ రాయల్స్, బీసీసీఐ Read full story
Sun 06:33 టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు నిదా ఖాన్‌పై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు బెయిల్ తిరస్కరణతో నిదా ఖాన్ అరెస్ట్‌కు మార్గం సుగమం Read full story
Sat 23:19 ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్! ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో చెన్నైకి సునాయాస విజయం మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్లకు 159 పరుగులు చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ కు మూడు వికెట్లు Read full story
Sat 22:59 సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ కు హాజరైన చిరంజీవి నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, రవితేజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాగచైతన్య-శోభిత, సమంత-రాజ్ నిడిమోరు జంటలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వేడుకకు టాలీవుడ్ ప్రముఖుల క్యూ Read full story
Sat 22:49 కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో! ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ గోడపై నినాదాలు రాసి ప్రచారం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కమలం పువ్వు గుర్తును చిత్రించిన కిషన్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న కేంద్రమంత్రి Read full story
Sat 22:42 న్యూయార్క్ లో ఇషా అంబానీ డ్రెస్ కెవ్వుకేక! మెట్ గాలా ప్రీ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇషా అంబానీ ఒకే డ్రెస్‌లో 26 రకాల భారతీయ సరిహద్దు కళల ప్రదర్శన మనీష్ మల్హోత్రా, స్వదేశ్ సంయుక్తంగా రూపొందించిన దుస్తులు ఈ డ్రెస్ తయారీకి 450 గంటలకు పైగా సమయం పట్టింది భారతీయ కళలు, చేతివృత్తులకు ప్రపంచ వేదికపై ప్రచారం Read full story
Sat 22:30 సింగపూర్ పర్యటనకు ఏపీ బెస్ట్ టీచర్లు... మంత్రి నారా లోకేష్ స్పందన శిక్షణ కోసం సింగపూర్‌కు 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో 5 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఆధునిక బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందితే తరగతి గది మారుతుందన్న మంత్రి లోకేష్ Read full story
Sat 22:23 పక్కింటి మహిళపై అత్యాచారం... సీఐ చిన్నమల్లయ్యపై వేటు అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ పల్నాడు జిల్లా వినుకొండలో ఘటనపై ఉన్నతాధికారుల చర్యలు ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ నిందిత సీఐ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం Read full story