• జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే
    Mon 18:51

    జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే

    • జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదన్న సంజయ్ కుమార్
    • ఎల్ రమణతో కలిసి పనిచేశా, జీవన్ రెడ్డితోను కలిసి పనిచేస్తానని వెల్లడి
    • బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తిరిగి అధికారంలోకి రాలేదన్న సంజయ్ కుమార్
  • ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!
    Mon 18:49

    ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!

    • ఆస్కార్ 2026లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’
    • ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డాన్ (సినర్స్), నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్) ఎంపిక
    • ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్న పాల్ థామస్ అండర్సన్
    • పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించిన ‘సినర్స్’, ‘ఫ్రాంకెన్‌స్టైన్’
    • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలకు సంయుక్తంగా అవార్డు
  • భారత్‌కు భారీ ఊరట.. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'
    Mon 18:34

    భారత్‌కు భారీ ఊరట.. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'

    • హార్ముజ్ అడ్డంకిని అధిగమించి భారత్ చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్
    • ఖతార్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్‌కు చేరిక
    • 45,000 టన్నుల గ్యాస్‌తో సురక్షితంగా వచ్చిన నౌక
    • రేపు కాండ్లా పోర్టుకు రానున్న మరో నౌక 'నందా దేవి'
    • పర్షియన్ గల్ఫ్‌లో భారత నావికులందరూ సురక్షితమన్న కేంద్రం
  • పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
    Mon 18:33

    పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

    • నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల సమావేశం
    • వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచన
    • కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
  • మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్
    Mon 18:18

    మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్

    • బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
    • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమ్రాన్ అక్మల్
    • నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకుంటుందని ఎద్దేవా
  • రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు
    Mon 18:13

    రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు

    • రాష్టంలో పోర్టుల ప్రగతిపై చంద్రబాబు సమీక్ష
    • రాష్ట్రాన్ని ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
    • మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులు వేగవంతం చేయాలని సూచన
    • 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి లక్ష్యం
    • ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు
  • పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
    Mon 18:04

    పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్

    • అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
    • జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
    • లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
    • రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
    • వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య
  • ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్
    Mon 17:54

    ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్

    • తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
    • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్న కేటీఆర్
    • వాటికి చట్టబద్ధత కల్పించి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్
    • కాంగ్రెస్ సర్కారు రైతులను, ప్రజలను మోసం చేసిందని విమర్శలు
    • "రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి" అనే నినాదంతో పోరాడతామని వెల్లడి
  • సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
    Mon 17:53

    సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

    • అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచన
    • అసెంబ్లీకి అన్ని విధాలుగా సిద్ధమై రావాలన్న సీఎం
    • ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని మంత్రులకు సూచన
  • సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... కేసీఆర్ అభినందనలు
    Mon 17:48

    సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... కేసీఆర్ అభినందనలు

    • తెలంగాణ కవి సిధారెడ్డికి జాతీయ పురస్కారం
    • 'అనిమేష' అనే దీర్ఘ కవితా సంపుటికి దక్కిన గౌరవం
    • కరోనా సమయంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను చూపించారని కేసీఆర్ ప్రశంస