ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసు... ముగ్గురు నిందితులకు రిమాండ్
    01 Mon 07:25

    మొయినాబాద్ డ్రగ్స్ కేసు... ముగ్గురు నిందితులకు రిమాండ్

    • మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
    • మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి 14 రోజుల రిమాండ్
    • బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఉప్పర్‌పల్లి కోర్టు
    • నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
  • శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్
    02 Tue 07:50

    శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్

    • జీ7 సదస్సులో ట్రంప్, మాక్రాన్ ప్రత్యేక సమావేశం
    • ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై నేతల ప్రశంసలు
    • ఇరాన్ డీల్ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి
    • ఒప్పందంతో కుప్పకూలుతున్న చమురు ధరలు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు
  • ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన
    03 Tue 07:49

    ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన

    • ఏపీలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ
    • ఏ ఒక్క ఓటరును ఏకపక్షంగా తొలగించబోమని స్పష్టం చేసిన సీఈఓ
    • జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి
    • సందేహాల నివృత్తికి 'కాల్ యువర్ బీఎల్ఓ' యాప్ సదుపాయం
    • రాష్ట్రం బయట ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించే అవకాశం
  • జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి
    04 Tue 07:35

    జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి

    • ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
    • అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు
    • తెలుగు రాష్ట్రాల సైనికులకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి
    • జనసేన కార్యక్రమం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ 
    • స్మారక ప్రాముఖ్యతను వివరించిన సైనిక అధికారులు
  • మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా!
    05 Tue 07:23

    మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా!

    • రెండో పెళ్లి చేసుకున్న ఊర్మిళ మాజీ భర్త మోహ్సిన్ అఖ్తర్ మీర్
    • శ్రీనగర్‌కు చెందిన నిధా భట్‌తో నిరాడంబరంగా వివాహం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకున్న మోహ్సిన్
    • 2024లో ఊర్మిళతో విడిపోయిన తర్వాత కొత్త జీవితంలోకి అడుగు
    • సోషల్ మీడియాలో కొత్త జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం!
    06 Tue 07:01

    పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం!

    • కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం
    • ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి
    • జనావాసాలను తప్పించి పెను ప్రమాదం నివారించిన పైలట్లు
    • విమాన శకలాలు పడి ముగ్గురు పౌరులకు గాయాలు
    • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన పాక్ సైన్యం
  • సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    07 Tue 06:41

    సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు
    • స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు
    • ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ
    • ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ
  • అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం
    08 Tue 06:40

    అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం

    • కాలిఫోర్నియా ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ప్రమాదానికి గురైన B-52 బాంబర్ విమానం
    • రాడార్ ఆధునికీకరణ పరీక్షల సమయంలో విషాదం
    • రన్‌వేపైనే కుప్పకూలిన బాంబర్ 
  • పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం
    09 Tue 06:28

    పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం

    • తమిళనాడులో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం
    • తన పుట్టినరోజైన జూన్ 22న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం విజయ్
    • మొదటి విడతలో 46,000 కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడి
    • జనవరి నుంచి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన పౌరసరఫరాల శాఖ
  • బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
    10 Tue 06:17

    బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

    • బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకున్న ముఖేశ్ అంబానీ
    • ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం  రూ.10 కోట్ల విరాళం అందజేత
    • దేశ శ్రేయస్సు కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం
    • చార్‌ధామ్ యాత్ర నేపథ్యంలో అంబానీ ఆధ్యాత్మిక పర్యటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV