01 Fri 08:39 భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా రష్యన్ చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్ పశ్చిమాసియా యుద్ధంతో పెరిగిన చమురు ధరలు రష్యా చమురుపై తాత్కాలికంగా ఆంక్షలు సడలించిన అమెరికా సముద్రంలో చిక్కుకున్న నౌకలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింపు బ్యారెల్ ధర 100 డాలర్లు దాటడంతో అమెరికా కీలక నిర్ణయం
02 Fri 18:45 మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్ నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో మమతపై ఓ స్థానికుడి ఫిర్యాదు ఓ బహిరంగ కార్యక్రమంలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఫిర్యాదుదారుడు సమాజంలో వైషమ్యాలు పెంచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు
03 Fri 18:39 ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్‌స్టెమ్‌కు 3డీ అట్లాస్ ఐఐటీ మద్రాస్ నుంచి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన బ్రెయిన్‌స్టెమ్ 3డీ అట్లాస్ 'యాంకర్' పేరుతో ఈ డిజిటల్ మ్యాప్ ఆవిష్కరణ మెదడు సంబంధిత వ్యాధులపై పరిశోధనలకు ఎంతగానో దోహదం బ్రిక్స్ న్యూరోసైన్స్ సదస్సులో అధికారికంగా విడుదల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గొప్ప ఆవిష్కరణ అని ప్రశంసలు
04 Fri 18:33 జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్ డీఎస్సీపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ వాస్తవాలు, డేటాతో జగన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందన్న లోకేశ్ న్యాయస్థానాలు కూడా ఆ వాదనలను కొట్టిపారేశాయని వెల్లడి యువతకు అనవసర ఆందోళన కలిగించినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
05 Fri 18:11 'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ పుట్టినరోజు కానుకగా గోపీచంద్ కొత్త సినిమా ప్రకటన మ్యాచో స్టార్ 34వ చిత్రానికి "సింగ" టైటిల్ ఖరారు పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్ వి. వెంకట్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం హీరోయిన్‌గా అనార్కలీ నాజర్, సంగీతం సామ్ సీఎస్
06 Fri 18:10 అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్! ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో 177 బర్మీస్ కొండచిలువల తొలగింపు వీటి మొత్తం బరువు 8,080 పౌండ్లకు (దాదాపు 4 టన్నులు) పైగానే 'స్కాట్ స్నేక్స్' అనే వినూత్న టెక్నిక్‌తో ఆడ కొండచిలువల పట్టివేత దాదాపు 4,100 గుడ్లను నాశనం చేసి పర్యావరణాన్ని కాపాడిన వైనం పట్టుబడిన అతిపెద్ద కొండచిలువ 17 అడుగుల పొడవు, 153 పౌండ్ల బరువు
07 Fri 17:54 అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలతో మార్కెట్లలో ఉత్సాహం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో ముగిసిన ట్రేడింగ్ 1,695 పాయింట్లు లాభపడి 75,527 వద్ద ముగిసిన సెన్సెక్స్ 23,600 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ రియల్టీ, ఫైనాన్షియల్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు
08 Fri 17:51 ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్ ఉడుపి జిల్లాలోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్న విజయ్ గతంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న ఎంజీఆర్ విజయ్ రాక నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
09 Fri 17:38 ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది! ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది ఇన్లాండ్ తైపాన్ పాము శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు కాలానికి అనుగుణంగా రంగులు మారుస్తుంది చలికాలంలో నల్లగా మారి వేడిని గ్రహిస్తుంది వేసవిలో లేత రంగులోకి మారి వేడిని అడ్డుకుంటుంది
10 Fri 17:16 ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం! పసిఫిక్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎల్‌నినో రుతుపవనాల కాలంలో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే 197 జిల్లాలను గుర్తించిన కేంద్రం రాష్ట్రాలవారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు సిద్ధం ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా