01 Thu 15:06 మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొడుతున్న అల్లు అర్జున్ తనయుడు... వీడియో వైరల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్న అల్లు అయాన్ ప్రొఫెషనల్‌గా కిక్స్, స్టంట్స్ చేస్తున్న వీడియో వైరల్ తండ్రి బాటలో ఫిట్‌నెస్‌పై అయాన్ ప్రత్యేక శ్రద్ధ భవిష్యత్ యాక్షన్ హీరో అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు
02 Sat 18:31 సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది! తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా 'ఓ సుకుమారి!' వినోదభరితంగా సాగిన సినిమా టీజర్ విడుదల పెళ్లికూతురిని తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం దర్శకుడిగా పరిచయమవుతున్న భరత్ దర్శన్ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
03 Sat 18:22 హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
04 Sat 18:16 కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్! సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు కాశీలో జరుగుతున్న షూటింగ్
05 Sat 18:12 హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
06 Sat 18:10 తీసి పక్కన పెట్టే కరివేపాకుతో ఇన్ని లాభాలా..? రుచి, సువాసనకే కాదు ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు విటమిన్ ఏ, సీ, ఫైబర్ వంటి పోషకాల సమాహారం ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
07 Sat 18:02 భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్ ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
08 Sat 17:48 టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది! ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఓవర్లు 25కి కుదింపు
09 Sat 17:38 వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్ దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్ ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
10 Sat 17:34 కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ విలీన వార్తలను ఖండించిన సూలే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన