Thu 14:59 నా పెళ్లి 'లవ్ జిహాద్' కాదు.. నేను అన్ని మతాలను గౌరవిస్తాను: కుంభమేళా సుందరి మోనాలిసా హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నానన్న మోనాలిసా తన వివాహానికి లవ్ జిహాద్ కోణం లేదని స్పష్టీకరణ కేరళలోని ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న వైరల్ గర్ల్ ఇద్దరం మతాలు మార్చుకోలేదని చెప్పిన నూతన దంపతులు తండ్రి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా Read full story
Mon 12:23 చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఆర్‌సీబీ-జీటీ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం 240కి పైగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగుల పనేనని నిర్ధారణ రూ.10 లక్షల బకాయిలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ చర్య క్యూబన్ పార్క్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 12:20 మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ స్కామ్.. ఇన్‌ఫ్రా సంస్థకు రూ.1.70 కోట్ల టోకరా! గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ను బురిడీ కొట్టించిన బంగారు యాదవ్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేస్తానని నమ్మబలికిన వైనం బంగారు యాదవ్ కోసం గాలిస్తున్న పోలీసులు Read full story
Mon 12:19 రీల్ కోసం స్టంట్... తలపై ఇరుక్కుపోయిన పాల డబ్బా.. వీడియో ఇదిగో! సోషల్ మీడియా రీల్ కోసం యువకుడి వింత విన్యాసం తలపై పెట్టుకున్న పాల డబ్బా ఇరుక్కుపోవడంతో అవస్థలు స్థానికుల సహాయంతో హార్డ్‌వేర్ షాపుకు తరలింపు గ్రైండర్‌తో డబ్బాను కట్ చేసి యువకుడిని కాపాడిన గ్రామస్థులు వైరల్ అవుతున్న రెస్క్యూ వీడియో Read full story
Mon 12:16 రోజంతా ఏసీలోనే ఉంటున్నారా?.. ఈ 5 ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోండి! ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ తప్పనిసరి అయినా, అతిగా వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు సరిగ్గా శుభ్రం చేయని ఏసీ ఫిల్టర్లు బ్యాక్టీరియా, బూజుకు నిలయంగా మారి తీవ్ర వ్యాధులకు కారణమవుతున్న వైనం ఏసీ గాలి వల్ల చర్మం పొడిబారడం, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే ప్రమాదం వేడి వాతావరణం నుంచి హఠాత్తుగా చల్లని ఏసీ గదిలోకి వెళ్లడం 'థర్మల్ షాక్'కు దారితీసే అవకాశం ఏసీని 24-26 డిగ్రీల మధ్య ఉంచడం, గదికి వెంటిలేషన్ వంటి జాగ్రత్తలతో ప్రమాదాల నివారణకు ఛాన్స్ Read full story
Mon 11:47 యాక్సిస్ బ్యాంకులో 3,000 మంది ఉద్యోగులు ఎందుకు తగ్గారు? టెక్నాలజీ వినియోగంతో యాక్సిస్ బ్యాంకులో తగ్గిన ఉద్యోగులు కొత్తగా 400 బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యాంకు ప్రస్తుతానికి ఏఐతో ఉద్యోగాల కోత లేదని స్పష్టం చేసిన సీఈవో రూపాయి డివిడెండ్ ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ Read full story
Mon 11:44 టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం 'చీన్ టపాక్ డుం డుం' అనే చిత్రం ద్వారా మాధురి టాలీవుడ్ ఎంట్రీ గైరమ్మత్త అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్న మాధురి సినిమా ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన సినీ ప్రముఖులు Read full story
Mon 11:42 ఇరాన్ క్షిపణి దాడులు.. యూఏఈకి ఐరన్ డోమ్ వ్యవస్థను పంపించిన ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి సాయం కోరిన యూఏఈ ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు ఆపరేట్ చేసేందుకు సైన్యాన్ని పంపిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు ఫోన్ Read full story
Mon 11:39 భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా?.. ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి! విదేశీ విద్యపై మారిన దేశాల వైఖరి.. కఠినంగా కొత్త వీసా నిబంధనలు ఆర్థిక నిధుల రుజువు పరిమితిని గణనీయంగా పెంచిన పలు దేశాలు 'జెన్యూన్ స్టూడెంట్' నిబంధనతో కోర్సు, కెరీర్‌కు కచ్చితమైన అనుసంధానం తప్పనిసరి ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెరిగిన వీసా ఫీజులు, నిధుల నిల్వ విదేశీ విద్యకు కొత్త రూల్స్.. భారత విద్యార్థులకు కఠిన సవాళ్లు Read full story
Mon 11:35 భువనేశ్వర్‌లో దారుణం: ఎంబీఏ విద్యార్థినిపై కిరాణా వ్యాపారి అత్యాచారం సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన కిరాణా వ్యాపారి ఘాతుకం బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు సేకరించిన అధికారులు Read full story