01 Wed 16:17 కీరవాణి ఇంట పెళ్లి బాజాలు: కాలభైరవ మనసు గెలిచిన 'బలగం' బ్యూటీ? టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో జంట కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్ ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం
02 Thu 07:36 అనర్హుల ఏరివేతకే వెరిఫికేషన్.. గ్యారెంటీలపై డీకే శివకుమార్ స్పష్టీకరణ అనర్హులు, మోసాలను అరికట్టేందుకే వెరిఫికేషన్ అని స్పష్టం చేసిన సీఎం ఉచిత విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని వెల్లడి నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన శివకుమార్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు వెల్లడి
03 Thu 07:34 హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే! హైదరాబాద్‌లో గురువారం కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు తులం బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గుదల కొనుగోలుకు ముందు రేట్లను సరిచూసుకోవాలని నిపుణుల సూచన
04 Thu 07:24 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్ కీలక వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్న జగన్ విశాఖ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్ చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని తప్పుబట్టిన జగన్ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
05 Thu 07:19 ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు ముంబైలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్ నాణ్యతపై విమర్శలు రోడ్డులోకి బైక్ స్టాండ్ దిగబడిన వీడియో వైరల్ రూ.248 కోట్ల ప్రాజెక్టుపై విచారణ జరపాలని విపక్షాల డిమాండ్ ట్రాఫిక్‌తో రోడ్డు సర్దుకుంటుందని బీఎంసీ వింత వివరణ రంగంలోకి దిగిన మేయర్.. తక్షణ మరమ్మతులకు ఆదేశాలు
06 Thu 07:01 'మై వాపస్ ఆవుంగా'.. పాక్ అభిమాని మాటలకు భారత సైనికులు ఫిదా! తన అభిమాన దర్శకుడిని చూసేందుకు 20 కిలోమీటర్లు ప్రయాణించిన పాక్ అభిమాని జీరో పాయింట్ వద్ద ఇంతియాజ్ అలీతో భావోద్వేగంగా మాట్లాడిన యువకుడు 'నేను తిరిగి వస్తాను' అంటూ సినిమా టైటిల్ చెప్పి ఆకట్టుకున్న వైనం కళకు సరిహద్దులు లేవంటూ సోషల్ మీడియాలో వైరల్
07 Thu 06:56 ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ
08 Thu 06:43 రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం రోహింగ్యా క్యాంపుల్లో పాక్, టర్కీ ఎన్జీవోల తీవ్రవాద కార్యకలాపాలు మానవతా సాయం పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపణ బంగ్లాదేశ్ పత్రిక 'సోనార్ బంగ్లా' సంచలన నివేదిక వెల్లడి నిధులు, ఆయుధాల సరఫరాపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన ఎన్జీవోలపై కఠిన నిఘా పెట్టాలని పెరుగుతున్న డిమాండ్లు
09 Thu 06:35 అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. హర్మూజ్ జలసంధి మూసివేత జలసంధి దాటే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక అమెరికా హెలికాప్టర్ కూల్చివేతతో మొదలైన ఉద్రిక్తతలు బహ్రెయిన్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు భగ్గుమన్న చమురు ధరలు.. బ్యారెల్ 92 డాలర్లకు చేరిక
10 Thu 06:30 దేశంలో డిజిటల్ కామర్స్ విప్లవం.. ఓఎన్‌డీసీతో మారనున్న రూపురేఖలు రిటైల్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల ఆధునికీకరణపై పీయూష్ గోయల్ సమీక్ష చిన్న ఉత్పత్తిదారులను డిజిటల్ వేదికల్లోకి చేర్చడమే ప్రధాన లక్ష్యం ఓఎన్‌డీసీలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన ఊబర్, జోహో సంస్థలు ఓఎన్‌డీసీపై పీయూష్ గోయల్ కీలక సమీక్ష