01 Wed 10:58 ఆగ్నేయాసియాను వణికిస్తున్న ఇంధన సెగ: కఠిన ఆంక్షల దిశగా వియత్నాం, థాయ్‌లాండ్ ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు సంక్షోభం ఇంధన అత్యవసర పరిస్థితికి శ్రీకారం చుట్టిన వియత్నాం, థాయ్‌లాండ్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా అడుగులు
02 Thu 09:31 సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు యూకేలోని లెస్టర్ నగరంలో కార్ ర్యాలీ, నృత్య ప్రదర్శనలతో అభిమానుల సందడి సింగపూర్‌లో ‘టీమ్ జై బాలయ్య’ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు సింగపూర్ వేడుకకు హాజరై బాలకృష్ణ సేవలను కొనియాడిన ప్రత్యేక అతిథి రెండు దేశాల్లో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్
03 Thu 09:27 భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
04 Thu 09:15 కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు! స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు అధిక ఇథనాల్ ఇంధనాల వినియోగానికి ఊతం ఇటీవలే పెట్రోల్ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
05 Thu 09:05 ఫీఫా ప్రపంచ కప్ 2026లో కలకలం.. మెస్సీ సహా అర్జెంటీనా జట్టు పాస్‌పోర్ట్ వివరాల లీక్! ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనా జట్టు డేటా లీక్ స్నేహపూర్వక మ్యాచ్ టీమ్ షీట్ కారణంగా భద్రతా లోపం గుర్తింపు దొంగతనం ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు మౌనంగా ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య
06 Thu 08:52 కూర్చొని చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్! భోజనం తర్వాత షుగర్ పెరగడం సహజం సోలియస్ పుష్-అప్ సులభమైన వ్యాయామం చక్కెర పెరుగుదల 52 శాతం తగ్గొచ్చు ఇన్సులిన్ స్పందన కూడా తగ్గే అవకాశం 60 నుంచి 90 నిమిషాల తర్వాత చేయాలి
07 Thu 08:43 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి రివార్డు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్రమైన నిరసనలు, ఘర్షణలు ఆందోళనలకు నేతృత్వం వహించిన నలుగురు నేతలపై రూ. కోటి రివార్డు భద్రతా బలగాల చర్యల్లో పౌరులు, సిబ్బంది మృతి చెందినట్లు కథనాలు కీలక నేతలను పట్టుకునేందుకు పీవోకే అధికారుల ముమ్మర గాలింపు
08 Thu 08:35 తమిళనాట ఉప ఎన్నికల సందడి.. సన్నాహాలు ప్రారంభించిన ఈసీ 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సన్నాహక ఏర్పాట్లు ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ స్థానం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మరో నాలుగు చోట్ల ఖాళీలు
09 Thu 08:34 ఝార్ఖండ్‌లో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం.. కాంగ్రెస్ అభ్యంతరాల తిరస్కరణ ఝార్ఖండ్ రాజ్యసభ బరిలో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం కాంగ్రెస్, జేఎంఎం లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి ప్రస్తుతం ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా నత్వానీ బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నత్వానీ
10 Thu 08:27 మంత్రి లోకేష్ ఓఎస్డీకి రెండు స్వర్ణ పతకాలు మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు ఎస్‌వీ యూనివర్సిటీ పురస్కారం డా. మన్మోహన్ సింగ్, ప్రొ. డీఎల్ నారాయణ పేర్లతో ఉన్న పతకాల ప్రదానం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వరప్రసాద్