ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు
    01 Tue 16:57

    ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు

    • ఏపీ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఏర్పాటుకు సన్నాహాలు
    • రాబోయే పదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాలే టార్గెట్
    • శ్రీకాకుళం, అనకాపల్లి, మచిలీపట్నంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
    • రాష్ట్రంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి
  • సినిమా రిలీజ్ ముందు జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..!
    02 Fri 13:48

    సినిమా రిలీజ్ ముందు జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..!

    • సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం'
    • ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తున్న మూవీ
    • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నందిని
    • విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పనుల్లో వేగం పెరుగుతుందని వెల్లడి
  • జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌
    03 Fri 13:48

    జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌

    • రూ. లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును ప్రారంభిస్తామ‌న్న మంత్రి
    • జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ సెటైర్లు
    • చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ డీఎస్సీపై ప‌గ‌బ‌ట్టార‌ని ఎద్దేవా
    • ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాడులు, కబ్జాలు, హత్యలు లేవన్న లోకేశ్‌
    • డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంద‌న్న మంత్రి
  • 90 నిమిషాల ఆట.. వేల కోట్ల సంపాదన.. ఇది క్రిస్టియానో రొనాల్డో లెక్క!
    04 Fri 13:27

    90 నిమిషాల ఆట.. వేల కోట్ల సంపాదన.. ఇది క్రిస్టియానో రొనాల్డో లెక్క!

    • ఒక్క మ్యాచ్ ఆడితే రొనాల్డో సంపాదన సుమారు 30 కోట్లు
    • ఈ మొత్తం సంపాదించడానికి ఓ భారతీయ ఉద్యోగికి 2,500 ఏళ్లు 
    • సౌదీ క్లబ్‌తో ఒప్పందం ద్వారా రొనాల్డో వార్షిక ఆదాయం 1,700 కోట్లకు పైమాటే
    • రొనాల్డో నికర ఆస్తి విలువ సుమారు 10,000 కోట్ల రూపాయలు
    • ఈ సంపదను అందుకోవాలంటే ఏడాదికి 12 లక్షల జీతంతో 83,000 ఏళ్లు పనిచేయాలి
  • రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ!
    05 Fri 13:05

    రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ!

    • జులై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రారంభం
    • నిమిషానికి లక్షన్నర టికెట్ల బుకింగ్‌కు పెరగనున్న సామర్థ్యం
    • ఇష్టమైన సీటును ఎంచుకునేందుకు ప్రయాణికులకు కొత్త అవకాశం
    • విద్యార్థుల ఫిర్యాదులతో వెంటనే స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
    • తత్కాల్ బుకింగ్ సమయంలోనూ సర్వర్ సమస్యలకు చెక్
  • బరువు తగ్గాలనుకునేవారు పీనట్‌ బటర్‌ తినొచ్చా?
    06 Fri 12:53

    బరువు తగ్గాలనుకునేవారు పీనట్‌ బటర్‌ తినొచ్చా?

    • రెండు స్పూన్ల పీనట్‌ బటర్‌లో 190-200 క్యాలరీలు
    • ప్రొటీన్‌, ఫైబర్‌, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి
    • ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడుతుంది
    • రోజుకు 1-2 టేబుల్‌ స్పూన్లకే పరిమితం కావాలి
    • బరువు తగ్గే డైట్‌లో మితంగా తీసుకుంటే ఉపయోగకరం
  • టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం
    07 Fri 12:39

    టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం

    • టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త ముసాయిదా నియమాలు విడుదల
    • పాత మార్గదర్శకాలన్నీ రద్దు చేసి ఒకే గొడుగు కిందకి
    • వ్యాపార సరళీకరణ, డిజిటల్ విధానాలే ప్రధాన లక్ష్యం
    • టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద నూతన వ్యవస్థ
    • ప్రజాభిప్రాయ సేకరణకు జులై 27 వరకు గడువు
  • విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి
    08 Fri 12:37

    విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి

    • జగగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి
    • రాబోయే మూడోళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టీకరణ
    • ట్రూడౌన్ విధానం ద్వారా యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించామని వెల్లడి
  • ‘అఖండ’ కాంగ్రెస్‌ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా?
    09 Fri 12:37

    ‘అఖండ’ కాంగ్రెస్‌ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా?

    • కాంగ్రెస్‌లోకి తిరిగి చేరే అంశంపై టీఎంసీ, ఎన్సీపీ-ఎస్‌పీ చుట్టూ చర్చ
    • మమతా, శరద్‌ పవార్‌ విలీనానికి సిద్ధమంటూ నానా పటోలే వ్యాఖ్యలు
    • రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్‌ నేతల పిలుపు
    • సోనియా, రాహుల్‌తో మమతా-అభిషేక్‌ భేటీల తర్వాత ఊహాగానాలు
    • విలీన ప్రతిపాదన వస్తే టీఎంసీ నుంచే రావాలని కాంగ్రెస్‌ స్పష్టీకరణ
  • వదంతులకు చెక్.. ఆ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ దేవ కట్టా
    10 Fri 12:25

    వదంతులకు చెక్.. ఆ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ దేవ కట్టా

    • ఇతర సినిమాలకు ప‌నిచేస్తున్నానన్న వదంతులను ఖండించిన దేవ కట్టా
    • క్లిక్స్ కోసం కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
    • ప్రస్తుతం తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడి
    • ఇది తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని స్పష్టీక‌ర‌ణ‌
    • సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్న ద‌ర్శ‌కుడు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV