ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు
    01 Sun 22:11

    రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు

    • రెండున్నరేళ్లుగా సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నానన్న మోత్కుపల్లి నర్సింహులు
    • ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్న కాంగ్రెస్ నాయకుడు
    • 200 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన
  • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కూడా తగ్గని పసిడి ధర
    02 Tue 08:58

    అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కూడా తగ్గని పసిడి ధర

    • అంతర్జాతీయ పరిణామాలతో పైపైకి కదులుతున్న బంగారం
    • దేశీయంగా రూ.1.52 లక్షల మార్క్ వద్ద 10 గ్రాముల పసిడి
    • డాలర్ బలహీనపడటంతో బంగారం ధరకు లభించిన మద్దతు
    • పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తో స్థిరంగా ఉన్న డిమాండ్
  • ఇండియన్ సినిమా థియేటర్లు అద్భుతం.. యూరప్‌తో పోల్చడానికే లేదు: ఉక్రెయిన్ యువతి
    03 Tue 08:55

    ఇండియన్ సినిమా థియేటర్లు అద్భుతం.. యూరప్‌తో పోల్చడానికే లేదు: ఉక్రెయిన్ యువతి

    • భారతీయ సినిమా థియేటర్లు యూరప్‌ కంటే ఎంతో మేలన్న‌ ఉక్రెయిన్ కంటెంట్ క్రియేటర్
    • సీటు నుంచే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సౌకర్యం తనను ఆశ్చర్యపరిచిందని వ్యాఖ్య
    • యూరప్‌లో పాప్‌కార్న్, చిప్స్ మాత్రమే.. ఇండియాలో రెస్టారెంట్ తరహా మెనూ ఉంటుందని ప్రశంస
    • ఎయిర్‌పోర్ట్ తరహాలో ఉండే భద్రతా తనిఖీలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన యువతి
  • 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి
    04 Tue 08:52

    100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి

    • అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘటన
    • డజన్ల కొద్దీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన
    • ప్రమాదకరమైన ఘాట్ రోడ్డే కారణమని ప్రాథమిక అంచనా
  • వైసీపీ మద్యం పాలసీ వల్ల మన ఆదాయం అటు మళ్లింది: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
    05 Tue 08:49

    వైసీపీ మద్యం పాలసీ వల్ల మన ఆదాయం అటు మళ్లింది: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

    • వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీకి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి కొల్లు
    • తప్పుడు మద్యం విధానాల వల్ల తెలంగాణకు భారీగా ఆదాయం
    • నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి వేలకోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపణ
  • ప్ర‌ధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా
    06 Tue 08:39

    ప్ర‌ధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా

    • 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు
    • ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమని మోదీ వ్యాఖ్య
    • ప్రధాని మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది
    • పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు
  • వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మ‌నోడికి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది!
    07 Tue 08:36

    వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మ‌నోడికి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది!

    • శ్రీలంక-భారత్ 'ఏ' జట్ల మ్యాచ్‌లో తీవ్ర వాగ్వాదం
    • వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాడు హలంబగే గొడవ
    • మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్
    • ఆగ్ర‌హంతో సూర్యవంశీ లంక ప్లేయ‌ర్‌పైకి దూసుకెళ్లిన వైనం
    • ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటకు దారితీసిన ఘటన
  • నెతన్యాహు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని!
    08 Tue 08:33

    నెతన్యాహు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని!

    • ఇరాన్ డీల్‌ను తిరస్కరించిన ఇజ్రాయెల్ 
    • ఒప్పందాలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
    • ఇరాన్ అణుబాంబును అడ్డుకుంటామన్న నెతన్యాహు
    • లెబనాన్ నుంచి సైన్యం కదలదన్న ఇజ్రాయెల్
    • సరిహద్దుల్లో కొనసాగుతున్న భీకర దాడులు
  • శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్
    09 Tue 07:50

    శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్

    • జీ7 సదస్సులో ట్రంప్, మాక్రాన్ ప్రత్యేక సమావేశం
    • ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై నేతల ప్రశంసలు
    • ఇరాన్ డీల్ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి
    • ఒప్పందంతో కుప్పకూలుతున్న చమురు ధరలు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు
  • ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన
    10 Tue 07:49

    ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన

    • ఏపీలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ
    • ఏ ఒక్క ఓటరును ఏకపక్షంగా తొలగించబోమని స్పష్టం చేసిన సీఈఓ
    • జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి
    • సందేహాల నివృత్తికి 'కాల్ యువర్ బీఎల్ఓ' యాప్ సదుపాయం
    • రాష్ట్రం బయట ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించే అవకాశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV