01 Mon 19:38 వారికి ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు: సజ్జనార్ రేపు హోలీ పండుగ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ రంజాన్ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశాలు బలవంతంగా రంగులు పూయడంపై నిషేధం రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం బంద్
02 Mon 12:16 ‘ఫోన్లతో ఆన్సర్ షీట్ల స్కానింగ్’.. సీబీఎస్ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ నిప్పులు! సీబీఎస్ఈ టెండర్లలో అవినీతి జరిగిందన్న రాహుల్ ప్రైవేట్ సంస్థ కోసం టెండర్ రూల్స్ మార్చారని విమర్శ మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసినట్లు వెల్లడి పోర్టల్ హ్యాక్ చేసి లోపాలను బయటపెట్టిన ఎథికల్ హ్యాకర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
03 Mon 12:09 'పెద్ది' థియేటర్ల వివాదానికి శుభం కార్డు... దిల్ రాజు థియేటర్లలోనూ చరణ్ సినిమా దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ థియేటర్లలోనూ సినిమా విడుదల నైజాంలో మైత్రి సంస్థకు ఇదే అతిపెద్ద విడుదల అని అంచనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలోనూ 'పెద్ది' ప్రదర్శన ఖరారు టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి
04 Mon 12:05 ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్లపై ఫ్యాన్స్ హంగామా చూశారా? వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ గతేడాది జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత పటిష్ఠ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా, అదుపు తప్పకుండా అభిమానుల సంబరాలు విషాద ఘటన బాధితులకు జెర్సీ నెం.11, ప్రత్యేక సీట్లతో ఫ్రాంచైజీ నివాళి
05 Mon 11:57 ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా? ఒకే సీజన్ ద్వారా రూ.2.50 కోట్లకు పైగా సంపాదన రాజస్థాన్ కాంట్రాక్ట్ ద్వారా రూ.1.10 కోట్లు 16 మ్యాచ్‌ల ఫీజుగా రూ.1.20 కోట్లు ప్రజెంటేషన్ సెర్మనీ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు ఆరెంజ్ క్యాప్ నగదుతో పాటు కారు
06 Mon 11:16 యూపీఐ సంచలనం.. దశాబ్ద కాలంలో 12,000 రెట్లు పెరిగిన లావాదేవీలు మే నెలలో 23.20 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు రూ.30 లక్షల కోట్లకు చేరువైన లావాదేవీల మొత్తం విలువ గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగిన లావాదేవీల సంఖ్య 8కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు
07 Mon 11:13 కోహ్లీని చేతులు జోడించి పలకరించిన వైభవ్.. కౌగిలించుకుని మాట్లాడిన కింగ్.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అభినందించిన విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ కోహ్లీని చేతులు జోడి పలకరించగా.. ఆత్మీయంగా కౌగిలించుకున్న కింగ్ భవిష్యత్ టెస్ట్ క్రికెటర్‌గా వైభవ్‌ను ప్రశంసించిన సచిన్ టెండూల్కర్
08 Mon 11:03 పదేళ్లు ‘సిప్’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే! పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి
09 Mon 10:56 విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీపై వేయాలనుకున్నారన్న ఆంజనేయులు కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే జగన్ లక్ష్యమని విమర్శ బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణ
10 Mon 10:28 రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్’ ఎక్కడుందో తెలుసా? ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్