Sat 22:32 బాణసంచా విషాదం: రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన... స్పాట్ లో నలుగురు అధికారులపై చంద్రబాబు వేటు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డీఓ డీఎస్పీ సహా నలుగురు అధికారుల సస్పెన్షన్ బాణసంచా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘించే వారి ఆస్తులు జప్తు చేస్తామని సీఎం హెచ్చరిక బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా Read full story
Wed 16:15 భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు తన మామగారు అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్న వాన్స్ ఆయనను చూసి తాను గర్విస్తున్నానని వ్యాఖ్య అమెరికా పౌరసత్వం అంటే దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమేనని ఉద్ఘాటన Read full story
Wed 16:10 అదే జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు: బీజేపీకి కేటీఆర్ హెచ్చరిక మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామన్న కేటీఆర్ డీలిమిటేషన్ బిల్లు పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక బీజేపీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయదని విమర్శ Read full story
Wed 16:01 మళ్లీ తోక జాడిస్తున్న పాక్... భారత్‌లో చొరబడేందుకు 800 మంది టెర్రరిస్టులు సిద్ధం! భారత్‌లోకి 800 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ భారీ కుట్ర సరిహద్దుల్లో 70 ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ల పునరుద్ధరణ భారత్‌లో ఎన్నికలు, మధ్యప్రాచ్య సంక్షోభమే పాక్‌కు అదును కొత్త వ్యూహంతో ఒకేసారి పలుచోట్ల నుంచి చొరబాట్లకు ప్లాన్ Read full story
Wed 15:52 చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి ఏఐతో చర్మ క్యాన్సర్ స్క్రీనింగ్.. మరింత కచ్చితంగా, సమర్థంగా! స్వీడన్‌లో 60 లక్షల మంది ఆరోగ్య డేటాను విశ్లేషించిన పరిశోధకులు సాధారణ పద్ధతుల కన్నా ఏఐ మోడల్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని వెల్లడి హై-రిస్క్ గ్రూపులను గుర్తించడం ద్వారా వైద్య వనరులను సమర్థంగా వాడొచ్చన్న నిపుణులు Read full story
Wed 15:51 బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన పరిగి ప్రాంత రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటున్నారంటూ కవిత ధర్నా అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని వ్యాఖ్య రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోవడానికి వీల్లేదన్న కవిత Read full story
Wed 15:40 గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు గుర్గావ్ భూ ఒప్పందం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు వాద్రాతో పాటు మరో 8 మందికి సమన్లు జారీ మే 16న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం Read full story
Wed 15:29 రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని ఆగ్రహం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ కాదన్న జీవన్ రెడ్డి కేసీఆర్‌కు ప్రజలు అంటే గౌరవం ఉందని వ్యాఖ్య Read full story
Wed 15:24 డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ లక్ష్మీదుర్గ పిటిషన్ సిట్ ఆధారాలను పరిశీలించిన కోర్టు కేసు నుంచి ఆమెను తప్పించడం సాధ్యం కాదని స్పష్టీకరణ Read full story
Wed 15:06 చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్ చంద్రగిరిలో క్రీడా సంబరం సీఎం చదివిన బడిలో క్రీడా వికాస కేంద్రం రూ.3.17 కోట్లతో క్రీడా కేంద్రం మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన లోకేశ్ Read full story