01 Sat 19:00 ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను ఖండించిన రష్యా రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్‌తో ఇరాన్ మంత్రి ఫోన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ఇరాన్ డిమాండ్ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనన్న రష్యా ఇరాన్‌లో మేజర్ కంబాట్ ఆపరేషన్స్ ధృవీకరించిన డొనాల్డ్ ట్రంప్
02 Mon 07:10 పెద్ద మనసు చాటుకున్న హీరో సూర్య.. 'కరుప్పు' టీమ్‌కు ఖరీదైన కార్లు బహుమతి 'కరుప్పు' సినిమా భారీ విజయం సందర్భంగా టెక్నీషియన్లకు సూర్య బహుమతులు సినిమాటోగ్రాఫర్ జికె విష్ణుకు మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు గిఫ్ట్ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్‌కు కూడా ఇదే కారు బహుమతి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'కరుప్పు' సినిమా విజయాన్ని పంచుకోవడంలో సూర్య పెద్ద మనసుపై ప్రశంసలు
03 Mon 07:03 మరో గానకోకిల అస్తమయం.. సుమన్ కళ్యాణ్‌పూర్ ఇకలేరు ముంబైలో కన్నుమూసిన సుమన్ కల్యాణ్‌పూర్ లతా మంగేష్కర్‌తో పోలిక తెచ్చుకున్న గాయనిగా ప్రసిద్ధి 2023లో పద్మభూషణ్ పురస్కారం రాజకీయ, సంగీత ప్రముఖుల సంతాపం
04 Mon 06:52 రూ. 2 లక్షల బ్యాగ్‌తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే! యూపీలోని కోర్టు ప్రాంగణంలో వింత ఘటన రూ. 2 లక్షల బ్యాగ్‌ను లాక్కెళ్లిన కోతి చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన వానరం డబ్బుల కోసం ఎగబడిన జనం.. వైరల్ అయిన వీడియో
05 Mon 06:38 బీజేపీకి ఏం చేశావ్?... ఈటల రాజేందర్‌ను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో పోస్టర్లు ఇది పార్టీని దెబ్బతీసే కుట్ర అన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైన ఘటన బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న రాజకీయ విశ్లేషణలు
06 Mon 06:31 నెల మొదట్లోనే షాక్.. పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెంపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు హోటళ్లు, రెస్టారెంట్లపై స్వల్పంగా భారం
07 Mon 06:21 ఈ సీజన్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకున్న యువ సంచలనం రాజస్థాన్ రాయల్స్ జట్టు, సీనియర్ల మద్దతు వల్లే ఇది సాధ్యమైందన్న వైభవ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నానని వెల్లడి తన దృష్టి ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే ఉందన్న యువ బ్యాటర్
08 Mon 01:19 మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్ ఫైనల్ ఓటమిపై స్పందించిన గిల్ మధ్య ఓవర్లలో మేం పట్టుకోల్పోయామని అంగీకరించిన కెప్టెన్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు ఎక్కువ చేసిందని వెల్లడి ఈ టోర్నీలో తమది అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని వివరణ ఓడినా తమ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యలు
09 Mon 01:13 ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆర్సీబీ కెప్టెన్ అయి ట్రోఫీ గెలుస్తానని కలలో కూడా ఊహించలేదన్న పటీదార్ బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడి ఈ విజయాన్ని మరోసారి ఆర్సీబీ అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటన "ఈ సాలాను కప్ నమ్దు" అంటూ నినాదం చేసిన పటీదార్
10 Mon 01:05 ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట 15 ఏళ్లకే అద్భుతం.. 5 అవార్డులు గెల్చుకున్న వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ కైవసం 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న కగిసో రబాడా సీజన్ ఉత్తమ క్యాచ్‌గా మనీశ్ పాండే ఫీల్డింగ్ విన్యాసం ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ