ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంతారావు కూతురిననే గర్వం ఉండేది: సుశీల
    Wed 16:58

    కాంతారావు కూతురిననే గర్వం ఉండేది: సుశీల

    • కాంతారావు గురించి ప్రస్తావించిన కూతురు
    • నిజంగానే ఆయన రాకుమారుడని వ్యాఖ్య
    • 400 ఎకరాలు ఉండేవని వివరణ 
    • అభిమానులే ఆయన ఆస్తులని వెల్లడి
    Read full story
  • హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి
    Sun 16:26

    హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి

    • క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ
    • హైదరాబాద్‌లో జరిగిన విందులో దర్శకుడు శివ కొరటాల కూడా హాజరు
    • ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కపిల్‌కు వివరించిన గంటా
    • విశాఖపట్నం రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించిన కపిల్ దేవ్
    • త్వరలోనే వైజాగ్ గోల్ఫ్ కోర్స్‌ను సందర్శిస్తానని హామీ
    Read full story
  • ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన
    Sun 16:17

    ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూత
    • ఆమె మృతిపై సౌత్ సెలెబ్రిటీల తీవ్ర సంతాపం
    • ఆమె గాత్రం తరతరాలు నిలిచిపోతుందని సినీ ప్రముఖుల నివాళి
    Read full story
  • గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం
    Sun 16:06

    గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం

    • ఈ ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్
    • గత ఏడాది 44 వేల మందికి అవకాశాలు కల్పించిన సంస్థ
    • వ్యాపార అవసరాలను బట్టి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం
    • ఉద్యోగుల తొలగింపులు ఉండవని స్పష్టం చేసిన సీఈఓ
    Read full story
  • కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే
    Sun 15:36

    కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే కుమార్తె వర్షా భోంస్లే 2012లో ఆత్మహత్య
    • తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ ముంబై నివాసంలో బలవన్మరణం
    • తల్లికి చెందిన పిస్టల్‌తోనే తలకు కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వర్ష
    • కుమార్తె మరణం తనను తీవ్రంగా కుంగదీసిందని ఆశా భోంస్లే వెల్లడి
    • ఈ వేదన చివరి శ్వాస వరకు తనను వెంటాడుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్ లక్నో vs గుజరాత్: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్
    Sun 15:21

    ఐపీఎల్ మ్యాచ్ లక్నో vs గుజరాత్: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్

    • లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
    • తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • తాము కూడా బౌలింగే చేయాలనుకున్నామని చెప్పిన రిషభ్ పంత్
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న ఇరు జట్లు
    Read full story
  • వైజాగ్ లో ఐబీఎం.. ఫొటో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్
    Sun 15:05

    వైజాగ్ లో ఐబీఎం.. ఫొటో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్

    • విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఐబీఎం
    • ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి వైజాగ్‌కు వస్తున్న టెక్ దిగ్గజం
    • మొదటగా 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం
    • రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా ఐబీఎం ప్రణాళిక
    • ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడి
    Read full story
  • ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి: ఆశా భోంస్లే మృతిపై ప్రధాని మోదీ స్పందన
    Sun 14:49

    ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి: ఆశా భోంస్లే మృతిపై ప్రధాని మోదీ స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం
    • ఆమె సంగీత ప్రయాణం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని కితాబు
    • ఆశా భోంస్లేతో తనకున్న జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వెల్లడి
    • ఆమె పాటలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయంటూ ట్వీట్
    • ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
    Read full story
  • టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఉద్యోగులపై వేటు, సిట్ దర్యాప్తు
    Sun 14:37

    టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఉద్యోగులపై వేటు, సిట్ దర్యాప్తు

    • నాసిక్ లైంగిక వేధింపుల కేసులో ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీసీఎస్
    • ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
    • ఆరుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
    • ఇది చాలా తీవ్రమైన విషయమన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
    Read full story
  • ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన
    Sun 14:19

    ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత
    • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
    • ఆమె సేవలు భారత సంగీత వారసత్వంలో నిలిచిపోతాయన్న సీఎం
    • ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని అలరించిన గాయని
    • ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV