ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చెల్లికి ప్రమోషన్.. కూతురుకు వారసత్వం?: కిమ్ కుటుంబంలో కీలక పరిణామాలు
    Tue 14:10

    చెల్లికి ప్రమోషన్.. కూతురుకు వారసత్వం?: కిమ్ కుటుంబంలో కీలక పరిణామాలు

    • ఉత్తర కొరియాలో కిమ్ సోదరికి కీలక పదోన్నతి
    • అధికారంపై పట్టు బిగిస్తున్న కిమ్ కుటుంబం
    • కిమ్ వారసురాలిగా ఆయన కుమార్తె జు ఏ
    Read full story
  • 'ట్రంప్' గేదె.. పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందిగా!
    Thu 08:15

    'ట్రంప్' గేదె.. పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందిగా!

    • ట్రంప్‌ను పోలిన జుట్టుతో వైరల్ అయిన బంగ్లాదేశ్ గేదె
    • బక్రీద్ బలి నుంచి చివరి నిమిషంలో కాపాడిన ప్రభుత్వం
    • భద్రతా కారణాల దృష్ట్యా ఢాకా జాతీయ జూకు తరలింపు
    • ఈ దున్నపోతు అరుదైన అల్బినో జాతికి చెందినదని తెలిపిన యజమాని
    • అదే ఫామ్‌లో 'బెంజమిన్ నెతన్యాహు' పేరుతో మరో దున్నపోతు
    Read full story
  • వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్
    Thu 08:11

    వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్

    • బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం
    • సర్వదర్శనానికి 12 గంటల సమయం
    • కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు
    • తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు 
    Read full story
  • ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో భారత్‌కు షాక్.. ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి తైవాన్!
    Thu 07:51

    ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో భారత్‌కు షాక్.. ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి తైవాన్!

    • ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ
    • ఏఐ, సెమీకండక్టర్ల జోరుతో దూసుకెళ్లిన తైవాన్ మార్కెట్
    • టీఎస్‌ఎంసీ షేర్ల దూకుడుతో పెరిగిన తైవాన్ మార్కెట్ విలువ
    • విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో ఒత్తిడిలో భారత మార్కెట్లు
    Read full story
  • మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం
    Thu 07:43

    మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం

    • వైసీపీ హయాంలోని మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి విచారణ
    • హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్
    • లంచాలు, బినామీ ఆస్తులు, మ్యాన్యువల్ ఆర్డర్లపై కీలక వివరాల సేకరణ
    • భార్య, బంధువుల పేరిట రూ.96 కోట్ల ఆస్తుల కొనుగోలుపై ప్రశ్నల వర్షం
    Read full story
  • స్వేచ్ఛే ఆయుధం.. వైభవ్ విధ్వంసం వెనుక అసలు కథ
    Thu 07:36

    స్వేచ్ఛే ఆయుధం.. వైభవ్ విధ్వంసం వెనుక అసలు కథ

    • కోచ్‌లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడమన్నారన్న సూర్యవంశీ
    • పర్సనల్ మైలురాళ్ల  కోసం తాను ఎప్పుడూ ఆడలేదని స్పష్టీకరణ
    • 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సురేశ్ రైనా ప్లేఆఫ్ రికార్డు సమం
    Read full story
  • తిరుగుబాటుదారులపై మమతా బెనర్జీ 'ఊసరవెల్లి' కవిత!
    Thu 07:21

    తిరుగుబాటుదారులపై మమతా బెనర్జీ 'ఊసరవెల్లి' కవిత!

    • టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం
    • 'ఊసరవెల్లి' పేరుతో కవిత రాసిన మమతా బెనర్జీ
    • పార్టీలోని అసమ్మతి నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు
    • ద్రోహులకు తగిన శాస్తి తప్పదని పరోక్ష హెచ్చరిక
    Read full story
  • తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతంటే?
    Thu 07:16

    తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతంటే?

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    • అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దిగి వస్తున్న పసిడి
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,280
    • కిలోకు వంద రూపాయలు తగ్గిన వెండి ధర
    • హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,89,900గా నమోదు
    Read full story
  • మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
    Thu 07:06

    మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హామీని నెరవేరుస్తున్న సీఎం
    • ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 23 అడుగుల విగ్రహం నిర్మాణం
    • నేటి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    Read full story
  • ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి
    Thu 07:03

    ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి

    • దివంగత ఎన్టీఆర్ 103వ జయంతి 
    • ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ పుష్పాంజలి
    • ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో సందడి
    • ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానుల నినాదాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV