Tue 09:52 ఐపీఎస్ సునీల్ నాయక్ పై ట్రాన్సిట్ వారెంట్ ను తిరస్కరించిన బీహార్ కోర్టు విధానపరమైన లోపాలు ఉన్నాయన్న పాట్నా న్యాయస్థానం సునీల్ నాయక్‌పై 30 రోజుల పాటు చర్యలు వద్దని ఆదేశాలు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు Read full story
Tue 13:05 రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్ 'పెద్ది' లో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటిస్తున్న జగపతి బాబు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన Read full story
Tue 13:03 మా తెలుగు తల్లి గేయంలో లిరిక్స్ మార్చాల్సిన దుస్థితి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన! గోదావరి నది కాలుష్య పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పవన్ పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికి కూపాలుగా మారుతున్నాయని ఆవేదన గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన Read full story
Tue 12:57 ఇన్‌స్టా నుంచి 200 పోస్టులు డిలీట్.. కోహ్లీతో రీల్ కూడా మాయం.. అర్ష్‌దీప్‌కు ఏమైంది? ప్రకటనలు, కుటుంబ చిత్రాలు మినహా మిగతావన్నీ తొలగింపు విరాట్ కోహ్లీతో చేసిన వైరల్ రీల్ కూడా డిలీట్ ఇటీవలి వివాదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు ఐపీఎల్‌లో వైఫల్యం, విమర్శలతోనే సోషల్ మీడియాకు దూరమా? Read full story
Tue 12:55 కీవ్‌ను తక్షణమే వీడండి.. అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు! రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామన్న రష్యా విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది కీవ్ ను వదిలి వెళ్లాలని అల్టిమేటం దౌత్య సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమెరికాకు సూచన Read full story
Tue 12:51 మోదీ సర్కార్‌కు 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంకు 12 ఏళ్లు పూర్తి దేశవ్యాప్తంగా '22 విజయాలు' ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రణాళిక ఇది సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానంగా అభివర్ణించిన కమలదళం 'విధానాల పక్షవాతం' నుంచి దేశం బయటపడిందని కేంద్ర మంత్రుల వ్యాఖ్య వికసిత భారత్ లక్ష్యానికి ఈ 12 ఏళ్ల పాలనే పునాది అని స్పష్టీకరణ Read full story
Tue 12:48 ఒడిశాలో ఘోర ప్రమాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం కలహండి జిల్లాలో విషాద ఘటన ఒకరిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మిగతావారు మృతుల్లో ఇంటి యజమాని, ఆయన కుమారుడు బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం Read full story
Tue 12:29 వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన! వాల్ స్ట్రీట్ బ్యాంకర్లకు ఏఐలో శిక్షణ ఇస్తున్న ఇద్దరు యువకులు ఒక్క రోజు శిక్షణకు 25,000 డాలర్ల ఫీజు వసూలు ఏఐ కారణంగా ఉద్యోగాల కోత.. పెరిగిన నైపుణ్యాల అవసరం గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలకు సేవలు Read full story
Tue 12:25 ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్ దేవరకొండ.. ‘ఎపిక్’ నుంచి మెలోడీ పాట విడుదల ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సరికొత్త చిత్రం ‘ఎపిక్’ ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపకల్పన ‘ప్రియసఖి’ అంటూ సాగే పాట విడుదల కేఎస్ హరిశంకర్ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడీ లిరిక్స్ అందించిన సురేశ్ బానిశెట్టి Read full story
Tue 12:22 పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి: పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్ గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీలు ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతానికి బోటులో వెళ్లిన పవన్ Read full story