ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేపాల్‌లో ఘోర ప్రమాదం: త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!
    Mon 08:18

    నేపాల్‌లో ఘోర ప్రమాదం: త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!

    • పోఖారా నుంచి కాఠ్మండు వెళ్తుండగా ఘటన
    • అర్ధరాత్రి వేళ ప్రమాదం.. నుజ్జునుజ్జయిన బస్సు
    • 27 మందిని కాపాడిన సిబ్బంది
    • పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసుల అనుమానం 
    Read full story
  • మన దోసె ఇప్పుడు గ్లోబల్ ఫేవరెట్.. ఇంగ్లీషులోనూ అదే పేరు!
    Mon 17:25

    మన దోసె ఇప్పుడు గ్లోబల్ ఫేవరెట్.. ఇంగ్లీషులోనూ అదే పేరు!

    • ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన దోసె
    • ఇంగ్లీషులోనూ దోసెను 'దోసె' అనే పిలుస్తారు
    • ఇడ్లీ, సాంబార్ లాగే ఆంగ్లంలోకి చేరిన పదం
    • 'దోషం' అనే పదం నుంచి వచ్చిందనే ఆసక్తికర ప్రచారం
    • యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో రెస్టారెంట్ల మెనూలో తప్పనిసరి వంటకం
    Read full story
  • నేరస్తుడ్నని తెలిసి తన ప్రేమని తిరస్కరించిందని.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్స్
    Mon 17:24

    నేరస్తుడ్నని తెలిసి తన ప్రేమని తిరస్కరించిందని.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్స్

    • ప్రేమను నిరాకరించడంతో యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి
    • తమిళనాడులోని కోయంబత్తూరు తొండముత్తూరులో ఘటన
    • దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
    Read full story
  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి
    Mon 17:22

    గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి

    • గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో పవన్ సమీక్ష
    • రూ. 8,600 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం
    • వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించాలని ఆదేశం
    Read full story
  • మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా?
    Mon 17:12

    మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా?

    • కోపంలో ఏడవడం బలహీనత కాదు
    • ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ
    • హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్
    • భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు
    • సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం
    Read full story
  • రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం
    Mon 17:03

    రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం

    • ఫెడరేషన్ కప్‌లో పోల్ వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డ్
    • 5.45 మీటర్ల ఎత్తు క్లియర్ చేసిన దేవ్, కుల్దీప్
    • ఆటోలో పోల్స్‌తో ప్రయాణిస్తూ కనిపించిన అథ్లెట్లు
    • వీడియో వైరల్.. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు
    • కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులు
    Read full story
  • నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
    Mon 17:03

    నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

    • ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది పయ్యావులే అన్న విశ్వేశ్వర్ రెడ్డి
    • దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర పయ్యావుల కుటుంబానిదని వ్యాఖ్య
    • జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు లేదని మండిపాటు
    Read full story
  • స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
    Mon 16:51

    స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

    • సోమవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 1073 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 312 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
    • కీలకమైన 24,000 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ
    • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెరిగిన సెంటిమెంట్
    • బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో ర్యాలీ చేసిన మార్కెట్లు
    Read full story
  • నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ!
    Mon 16:49

    నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ!

    • అమెరికాలో చదువు ఆపేసి ఇండియాకు రిటర్న్
    • రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభం
    • భారీ లోన్ తీసుకుని ఐఎస్‌బీలో ఎంబీఏ
    • ఐదేళ్లలోనే రూ.33 లక్షల ప్యాకేజీ సొంతం
    • కష్టపడితేనే విజయం లభిస్తుందని యువతకు సందేశం
    Read full story
  • పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే
    Mon 16:42

    పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే

    • ప్రజలకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న అర్జున్
    • పర్సంటేజీ విధానం గురించి తనకు అవగాహన లేదని వెల్లడి
    • పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టినవారేనని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV