Fri 11:19 వాడో సైకోపాత్.. ఎప్ స్టీన్ పై బాధితురాలి సంచలన వ్యాఖ్యలు ఎస్టేట్ లో బంధించి శారీరక, మానసిక దాడులు చేసేవారన్న బాధితురాలు రీనా వచ్చిన అతిథులంతా ముందు మసాజ్ రూమ్ కే వెళతారని వెల్లడి ట్రంప్ కు చాలా విషయాలు తెలుసని, ఆయన చాలా చూశారని ఆరోపణ Read full story
Mon 17:25 మన దోసె ఇప్పుడు గ్లోబల్ ఫేవరెట్.. ఇంగ్లీషులోనూ అదే పేరు! ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన దోసె ఇంగ్లీషులోనూ దోసెను 'దోసె' అనే పిలుస్తారు ఇడ్లీ, సాంబార్ లాగే ఆంగ్లంలోకి చేరిన పదం 'దోషం' అనే పదం నుంచి వచ్చిందనే ఆసక్తికర ప్రచారం యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో రెస్టారెంట్ల మెనూలో తప్పనిసరి వంటకం Read full story
Mon 17:24 నేరస్తుడ్నని తెలిసి తన ప్రేమని తిరస్కరించిందని.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్స్ ప్రేమను నిరాకరించడంతో యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి తమిళనాడులోని కోయంబత్తూరు తొండముత్తూరులో ఘటన దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి Read full story
Mon 17:22 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో పవన్ సమీక్ష రూ. 8,600 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించాలని ఆదేశం Read full story
Mon 17:12 మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా? కోపంలో ఏడవడం బలహీనత కాదు ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్ భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం Read full story
Mon 17:03 రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం ఫెడరేషన్ కప్‌లో పోల్ వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డ్ 5.45 మీటర్ల ఎత్తు క్లియర్ చేసిన దేవ్, కుల్దీప్ ఆటోలో పోల్స్‌తో ప్రయాణిస్తూ కనిపించిన అథ్లెట్లు వీడియో వైరల్.. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులు Read full story
Mon 17:03 నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది పయ్యావులే అన్న విశ్వేశ్వర్ రెడ్డి దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర పయ్యావుల కుటుంబానిదని వ్యాఖ్య జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు లేదని మండిపాటు Read full story
Mon 16:51 స్టాక్ మార్కెట్లలో లాభాల సునామీ.. 1073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సోమవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 1073 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 312 పాయింట్లు పెరిగిన నిఫ్టీ కీలకమైన 24,000 మార్కును తిరిగి అందుకున్న నిఫ్టీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెరిగిన సెంటిమెంట్ బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో ర్యాలీ చేసిన మార్కెట్లు Read full story
Mon 16:49 నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ! అమెరికాలో చదువు ఆపేసి ఇండియాకు రిటర్న్ రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభం భారీ లోన్ తీసుకుని ఐఎస్‌బీలో ఎంబీఏ ఐదేళ్లలోనే రూ.33 లక్షల ప్యాకేజీ సొంతం కష్టపడితేనే విజయం లభిస్తుందని యువతకు సందేశం Read full story
Mon 16:42 పవన్ డిప్యూటీ, విజయ్ సీఎం అయ్యారు.. మీరేమవుతారంటే.. సీనియర్ నటుడు అర్జున్ సమాధానం ఇదే ప్రజలకు సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్న అర్జున్ పర్సంటేజీ విధానం గురించి తనకు అవగాహన లేదని వెల్లడి పెద్ద డైరెక్టర్లంతా ఒకప్పుడు మొదటి సినిమాతో మొదలు పెట్టినవారేనని వ్యాఖ్య Read full story