యూట్యూబర్ 'నా అన్వేషణ' అన్వేష్ కు షాక్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్

Entertainment
Advertisement
  • ఇండియా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్
  • అన్వేష్ పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి
  • పోలీసుల సూచన మేరకు అన్వేష్ అకౌంట్ బ్యాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్
Advertisement

ప్రపంచవ్యాప్త ట్రావెల్ వీడియోలతో సంచలనం సృష్టించిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగైంది. 1.3 మిలియన్ (13 లక్షలు) ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్ బ్యాన్ కావడం చర్చనీయాంశంగా మారింది. 


వివరాల్లోకి వెళితే... గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని దూషించారని నటి కరాటే కల్యాణి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్ట్‌లు ఉన్నట్లు గుర్తించారు. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాసి అకౌంట్ వివరాలు సేకరించారు. తర్వాత మరో లేఖలో విద్వేషపూరిత కంటెంట్ ఉందని, తక్షణమే అకౌంట్ తొలగించాలని కోరారు.

ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం పోలీసుల లేఖపై స్పందిస్తూ... అన్వేష్ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయిన వెంటనే బ్యాన్ చేసింది. ప్రస్తుతం అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించడం లేదు.

Advertisement

సంబంధిత వార్తలు

AnveshNaa AnveshanaAnvesh InstagramKarate KalyaniTelugu YoutuberTravel VlogsInstagram BanCyber CrimeSocial Media BanIndia

More Telugu News

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52

'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్‌కు విశేష స్పందన.. పాజిటివ్ బజ్‌తో రేపు థియేటర్లలోకి!

05 Nov, 20:36

టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్‌ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్

05 Nov, 20:24

కజకిస్థాన్‌కు చేరిన 'జనవరి 12 విడుదల'.. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్

05 Nov, 20:13
..More Telugu News