ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లో రూ.1,511 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
    Tue 19:41

    హైదరాబాద్‌లో రూ.1,511 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    • ఆక్ర‌మ‌ణ‌ల‌పై న‌గ‌రం న‌లువైపులా హైడ్రా చ‌ర్య‌లు
    • కొండాపూర్‌లో 4 ఎక‌రాల చెరువును కాపాడిన హైడ్రా
    • అల్వాల్ కొత్త చెరువు ఆక్ర‌మ‌ణ‌లు 8 ఎక‌రాల మేర‌ తొల‌గింపు
    • రాధాకృష్ణ న‌గ‌ర్‌లో 450 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా
    • జక్కిడి కాలనీలో 650 గ‌జాల పార్కుకు ఫెన్సింగ్
    Read full story
  • వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా!
    Sat 10:03

    వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా!

    • వెంకటేశ్, కల్యాణ్ రామ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం
    • వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటన
    • అనిల్ రావిపూడికి వెంకటేశ్‌తో ఇది ఐదో సినిమా
    • షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
    Read full story
  • ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు.. నెతన్యాహుతో వాన్స్ తీవ్ర వాగ్వాదం!
    Sat 09:57

    ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు.. నెతన్యాహుతో వాన్స్ తీవ్ర వాగ్వాదం!

    • ఇరాన్ విషయంలో నెతన్యాహు, జేడీ వాన్స్ మధ్య తీవ్ర విభేదాలు
    • ఇరాన్‌లో అధికార మార్పిడి సులభమన్న నెతన్యాహుతో వాన్స్ విభేదం
    • కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందన్న ఆరోపణలు
    • విదేశీ యుద్ధాల్లో జోక్యంపై తన వైఖరికే కట్టుబడిన జేడీ వాన్స్
    Read full story
  • ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
    Sat 09:51

    ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

    • ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్
    • వాటిని ఏఆర్ఎస్ఐ పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
    • మొత్తం 8 బెటాలియన్లలో మార్పుల వర్తింపు
    • డీజీపీ ప్రతిపాదనలకు కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం
    Read full story
  • ఐపీఎల్‌లో కొత్త రోల్.. స‌రికొత్త అవతారంలో రవిచంద్రన్ అశ్విన్
    Sat 09:46

    ఐపీఎల్‌లో కొత్త రోల్.. స‌రికొత్త అవతారంలో రవిచంద్రన్ అశ్విన్

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు కామెంటేటర్‌గా రవిచంద్రన్ అశ్విన్
    • దిగ్గజాలతో కూడిన జియోస్టార్ కామెంటరీ ప్యానెల్‌లో చోటు
    • ఈ సీజన్‌లో రోహిత్ శర్మ చెలరేగడం ఖాయమన్న అశ్విన్
    • ఫిట్‌నెస్, మెరుగైన మానసిక స్థితే కారణమని విశ్లేషణ
    Read full story
  • ఏపీలో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ కళ్లెం.. కఠిన నిబంధనల జారీ
    Sat 09:33

    ఏపీలో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ కళ్లెం.. కఠిన నిబంధనల జారీ

    • ఏపీలో కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు
    • విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యల నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
    • రోజుకు 5 గంటలకే పరిమితం.. ఆదివారం తప్పనిసరిగా సెలవు
    • కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు
    • నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు
    Read full story
  • చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
    Sat 09:23

    చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

    • ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
    • బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై ఘటన
    • మృతులు తెలంగాణ వరంగల్ వాసులుగా గుర్తింపు
    • తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘటన
    Read full story
  • ఐపీఎల్ దెబ్బకు విలవిల.. పీఎస్ఎల్‌ను వరుసగా వీడుతున్న ఆటగాళ్లు!
    Sat 09:20

    ఐపీఎల్ దెబ్బకు విలవిల.. పీఎస్ఎల్‌ను వరుసగా వీడుతున్న ఆటగాళ్లు!

    • వెలవెలబోతూ ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్
    • ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడుతున్న విదేశీ ఆటగాళ్లు
    • ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవన్న పాక్ క్రికెట్ బోర్డు
    • పలువురు స్టార్ ఆటగాళ్లు, కామెంటేటర్లు కూడా ఐపీఎల్ బాట
    Read full story
  • ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్
    Sat 09:08

    ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్

    • ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణకు ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు
    • ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం
    • పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ఫ్రిస్కింగ్ బాధ్యత ఇకపై రాష్ట్ర పోలీసులకే
    • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీకి రూపకల్పన
    Read full story
  • అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్
    Sat 08:52

    అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్

    • మద్యం సేవించనప్పటికీ, మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • యూరిన్ టెస్టుకు నిరాకరించడంతో డీయూఐ కింద కేసు నమోదు
    • గతంలోనూ డీయూఐ, పలు కారు ప్రమాదాల చరిత్ర ఉన్న వుడ్స్
    • ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV